COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Voltas Beko by A Tata Product 9 kg Washing Machine Price Cut: ఎప్పటి నుంచో మంచి వాషింగ్‌ మెషిన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఫ్లిఫ్‌కార్ట్ గుడ్‌ న్యూస్‌ అందించింది. ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన కొన్ని వాషింగ్‌ మెషిన్స్‌పై ప్రత్యేకమై డిస్కౌంట్స్‌ను ప్రకటించింది. ముఖ్యంగా మల్టీ నెషనల్ బ్రాండ్‌లపై ప్రత్యేకమై ఆఫర్స్‌ను అందిస్తోంది. ఇటీవలే ప్రముఖ ఎలక్ట్రిక్‌ కంపెనీ వోల్టాస్‌ లాంచ్‌ చేసిన 9 కేజీల వాషింగ్‌ మెషిన్‌పై భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ వాషింగ్‌ మెషిన్‌పై ఉన్న ఆఫర్స్‌ ఏంటో.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.


 ఫ్లిఫ్‌కార్ట్‌లో టాటా భాగస్వామ్యంతో లాంచ్‌ అయిన Voltas Beko by A Tata Product 9 kg వాషింగ్‌ మెషిన్‌  మూడు విభిన్న వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. ఇందులో 9కేజీల సామర్థ్యం కలిగి వాషింగ్‌ మెషిన్‌ ధర MRP రూ.22,090తో అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఈ వాషింగ్‌ మెషిన్‌పై బ్యాంక్‌ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అలాగే ఫ్లాట్‌ డిస్కౌంట్‌ ఆఫర్‌ కూడా లభిస్తోంది. ఈ ఆఫర్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి 42 శాతం వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. దీంతో పాటు అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ పొందాలనుకునేవారు ఫ్లిఫ్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ను వినియోగించి పేమెంట్‌ చేసేవారికి దాదాపు 5 శాతం వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది.


దీంతో పాటు ఈ వాషింగ్‌ మెషిన్‌పై ఇతర బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. వాటి వివరాల్లోకి వెళితే.. దీనిని కొనుగోలు చేసే క్రమంలో సిటీ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌తో పేమెంట్‌ చేస్తే దాదాపు రూ.2,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు HDFC బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లించేవారికి కూడా ప్రత్యేక డిస్కౌంట్‌ లభిస్తుంది. అలాగే అదనంగా తప్పగ్గింపు పొందడానికి ఫ్లిఫ్‌కార్ట్‌ ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. దీనిని వినియోగించి కొనుగోలు చేస్తే భారీగా తగ్గింపు లభిస్తుంది.  ఈ ఆఫర్‌లో భాగంగా పాత వాషింగ్‌ మెషన్‌ ఎక్చేంజ్‌ చేసేవారికి రూ. 4,500 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను ఈ Voltas Beko by A Tata Product 9 kg వాషింగ్‌ మెషిన్‌ రూ.6,500కే పొందవచ్చు.



టాటా ప్రోడక్ట్‌ 9కేజీ వోల్టాస్‌ బెకో టాప్ 10 ఫీచర్లు:
1. శక్తివంతమైన 2-వే డబుల్ వాటర్‌ఫాల్
2. ప్రత్యేక పల్సేటర్
3. సాఫ్ట్-క్లోజింగ్ డోర్
4. IPX4 వాటర్‌ప్రూఫ్ 
5. 360-డిగ్రీ వాష్
6. ఫ్లూఫీ డ్రై
7. టర్బో వాష్
8. సోక్ & వాష్
9. చైల్డ్ లాక్
10. 5-స్టార్ ఎనర్జీ రేటింగ్


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే.


అదనపు ఫీచర్లు:
డిటర్జెంట్ డ్రాయర్
లింట్ ఫిల్టర్
రిన్స్ సెలెక్టర్
వాష్ సెలెక్టర్
వాటర్ లెవెల్ సెలెక్టర్


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి