Honor X9b 5G Key Specifications: హానర్ నుంచి మరో అదిరిపోయే ఫోన్ రాబోతుంది. అదే హానర్ ఎక్స్9బీ 5జీ స్మార్ట్ ఫోన్. ఇది ఫిబ్రవరి 15న ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ కాబోతుంది. దీంతోపాటు హానర్ ఛాయిస్ ఎక్స్5 ఇయర్‌ఫోన్స్ మరియు హానర్ ఛాయిస్ ఎక్స్5 వాచ్‌ విడుదల కానున్నాయి. ఎక్స్9బీ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన డిజైన్ ను చైనీస్ మార్కెట్లో రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్లో అందుబాటులో ఉండగా.. త్వరలో మన మార్కెట్లో సందడి చేయబోతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్పెసిఫికేషన్స్:
** Honor X9b 5G క్వాలకమ్ స్నాప్‌డ్రాగన్ 6 Gen 1 SoCతో రాబోతుంది. 
**  ఇది 5,800mAh బ్యాటరీతో రాబోతుంది. దీనిని ఒక్కసారి పుల్ ఛార్జ్ చేస్తే.. కాలింగ్ మాట్లాడితే 18 గంటలు, గేమింగ్ ఆడితే 12 గంటలు, వీడియో చూస్తే 19 గంటలు వస్తుంది. 
** ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13-ఆధారిత మ్యాజిక్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ 7.2పై నడుస్తోంది. 
** ఈ మెుబైల్ 8GB RAM మరియు 256GB స్టోరేజీతో రానుంది. 20GB వరకు వర్చువల్ ర్యామ్ ను పెంచుకోవచ్చు. 
** ఇది మిడ్‌నైట్ బ్లాక్ మరియు సన్‌రైజ్ ఆరెంజ్ వేరియంట్స్ లో అందుబాటులో ఉండనుంది. 
** 6.78-అంగుళాలు 1.5K రిజల్యూషన్ కలిగిన అమోలోడ్ స్క్రీన్ తో రాబోతుంది. 
** ఇందులో 108 మెగాఫిక్సల్ కెమెరా సెటప్ ఉంది. అంతేకాకుండా 35వాట్స్ ఛార్జర్ ను కూడా ఇస్తున్నారు. 


Also Read: PPF Account: మార్చి 31 లోగా ఈ చిన్నపని పూర్తిచేయండి.. లేదంటే మీ ssy, ppf ఖాతాలు క్లోజ్..


Also Read: Post Office KVP : పోస్ట్‌ఆఫీస్ ఫుల్ పైసావసూల్ స్కీం.. లక్షకు రూ. 2 లక్షలు పక్కా..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి