Huawei Pura 70 Series: అతి శక్తివంతమైన కెమెరాతో Huawei Pura 70 సిరీస్ లాంచ్.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
Huawei Pura 70 Series: చైనీస్ మొబైల్ హువావే కంపెనీ తమ కొత్త సిరీస్ స్మార్ట్‌ఫోన్స్‌ను లాంచ్ చేసింది. ఇవి మొత్తం నాలుగు మోడల్స్‌లో అందుబాటులోకి రాబోతున్నాయి. అయితే ఈ మొబైల్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Huawei Pura 70 Series: ప్రముఖ చైనీస్ కంపెనీ హువావే తమ కస్టమర్స్‌కి గుడ్‌న్యూస్ తెలిపింది. ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లను కంపెనీ విడుదల చేసింది. ఈ మొబైల్స్‌ను కంపెనీ Pura 70 పేర్లతో లాంచ్ చేసింది. హువావే ఈ సిరీస్‌లను మొత్తం నాలుగు మోడల్స్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. హువావే కంపెనీ ఈ మోడల్స్‌ను పురా 70, పురా 70 ప్రో, పురా 70 ప్రో+తో పాటు పురా 70 అల్ట్రా అనే పేర్లతో విడుదల చేసింది. ఈ మోడల్స్ అన్ని ఎంతో శక్తివంతమైన ప్రీమియం కెమెరాతో లభిస్తున్నాయి. దీంతో పాటు ప్రీమియం ఫీచర్స్, ప్రత్యేకమైన స్పెసిఫికేషన్స్‌తో అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ మొబైల్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ నాలుగు మోడల్స్ అల్ట్రా మోడల్ కెమెరా సెటప్‌తో అందుబాటులోకి వచ్చాయి. ఈ కెమెరా 300 కిమీ/గం వేగంతో కూడా ఆబ్జెక్ట్‌ను కూడా స్పష్టమైన చిత్రికరించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీంతో పాటు ఇందులోని ప్రీమియం రెండు మోడల్స్ కిరిన్ 9010 చిప్‌సెట్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ఇది 2.30 GHz సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. ఇందులో గ్రాఫిక్స్ కోసం.. మెలోన్ 910 GPU సెటప్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు అనేక రకాల ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులో ఉన్నాయి.
శక్తివంతమైన కెమెరా సెటప్:
హువావే పురా 70 సిరీస్ XMAGE ఇమేజ్ సిస్టమ్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇందులో ప్రధాన కెమెరా 50-మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్‌తో లభిస్తోంది. దీంతో పాటు ఇది టెలిస్కోపిక్ లెన్స్‌తో రాబోతోంది. దీంతో 300 km/h వేగంతో ఆబ్జెక్ట్‌ను కూడా స్పష్టంగా ఫోటోస్ తీస్తుంది. ఈ కెమెరా f/1.6 నుంచి f/4.0 వరకు వేరియబుల్ ఎపర్చరుకు సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్స్ కెమెరా సెన్సార్-షిఫ్ట్ యాంటీ-షేక్ టెక్నాలజీని కలిగి ఉండబోతున్నట్లు సమాచారం. అలాగే ఇందులోని సెకండరీ కెమెరా 40-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్‌ను కూడా కలిగి ఉంటుంది.
పురా 70 అల్ట్రా ఫీచర్స్:
Pura 70 Pro+ స్మార్ట్‌ఫోన్ f/1.4 నుంచి f/4.0 వేరియబుల్ ఎపర్చరు సెటప్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ఈ ఇందులోని ప్రధాన కెమెరా OIS ఫీచర్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఇది 12.5-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ సెటప్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు 48-మెగాపిక్సెల్ టెలిఫోటో మాక్రో కెమెరాను కలిగి ఉండబోతున్నట్లు కంపెనీ తెలిపింది. ఇందులోని 13-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో రాబోతోంది.
హువావే P40 ప్రో ఫోన్ టాప్ 10 ఫీచర్స్:
1. అద్భుతమైన కెమెరా:
50MP అల్ట్రా విజన్ లెయికా క్వాడ్ కెమెరా
1/1.28-inch అల్ట్రా విజన్ సెన్సార్
RYYB కలర్ ఫిల్టర్ అరే
ఆక్టా PD ఆటోఫోకస్
5x ఆప్టికల్ జూమ్, 10x హైబ్రిడ్ జూమ్, 50x మ్యాక్స్ జూమ్
40MP అల్ట్రా వైడ్ సినిమా కెమెరా
3D డెప్త్ సెన్సింగ్ కెమెరా
2. అద్భుతమైన డిస్ప్లే:
6.58-అంగుళాల OLED డిస్ప్లే
2560 x 1440 రిజల్యూషన్
90Hz రిఫ్రెష్ రేట్
HDR10+ సపోర్ట్
3. శక్తివంతమైన ప్రాసెసర్:
Kirin 990 5G చిప్‌సెట్
8GB RAM
128GB లేదా 256GB స్టోరేజ్
4. డ్యూరబుల్ బ్యాటరీ:
4200mAh బ్యాటరీ
40W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్
27W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి