COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Huge Discount Offer On Samsung Mobiles: సాంసంగ్‌ అధికారిక వెబ్‌సైట్‌లో పండగ సేల్‌ ప్రారంభమైంది. ఈ సేల్‌ను కంపెనీ ఫ్యాబ్ గ్రాబ్ సేల్‌లో కస్టమర్స్‌కి పరిచయం చేసింది. ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా అన్ని రకాల ఎలక్ట్రిక్‌ వస్తువులు అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయి.  బంపర్ డిస్కౌంట్‌తో మంచి స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. సాంసంగ్‌ Galaxy A14 5G, Galaxy A23 5G సిరీస్‌ మొబైల్స్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ మొబైల్స్‌ రూ. 20 వేల రేంజ్‌లోనే పొందవచ్చు. అయితే ఈ సేల్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


సాంసంగ్‌ ఫ్యాబ్ గ్రాబ్ సేల్‌(Fab Grab Sale)లో ఈ రెండు A సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసేవారికి బ్యాంక్‌ ఆఫర్స్‌తో పాటు క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తోంది.  సాంసంగ్‌ Galaxy A23 5G అధికారిక వెబ్‌సైట్‌లో 8 GB ర్యామ్‌, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌ను కంపెనీ  MRP రూ 30,990తో విక్రయించింది. ఈ సేల్‌లో భాగంగా మీరు రూ.7,991 తగ్గింపుతో రూ.22,999కే అందుబాటులో ఉంది. దీంతో పారు క్యాష్‌బ్యాక్‌ ఆఫర్స్‌ కూడా పొందుతారు.


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు


మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను  హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్‌ కార్డ్‌తో బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ.2,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు అదనంగా తగ్గింపు పొందడానికి Samsung Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను కూడా వినియోగించవచ్చు. ఈ కార్డ్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు  10% క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది. దీంతో ఈ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను మీరు రూ. 20,999కే పొందవచ్చు. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్ ఫీచర్స్‌ విషయానికొస్తే..ఈ మొబైల్‌ ఫోన్‌ 1080x2408 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.6 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 0-మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్‌తో అందుబాటులో ఉంది. 


Samsung Galaxy A14 5G:
ఫ్యాబ్ గ్రాబ్ సేల్‌లో భాగంగా సాంసంగ్‌ Galaxy A14 5G స్మార్ట్‌ ఫోన్‌పై ప్రత్యేక తగ్గింపు నడుస్తోంది. అయితే అధికారిక వెబ్‌సైట్‌లో ఈ మొబైల్‌ ఫోన్‌ MRP ధర రూ.22,999తో అందుబాటులో ఉంది. ప్రత్యేక సేల్‌లో భాగంగా మీరు  రూ.19,999కే లభిస్తోంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ మొబైల్‌పై మరింత తగ్గింపు పొందడానికి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌తో బిల్‌ చెల్లించాల్సి ఉంటుంది. దీంతో బిల్‌ చెల్లిస్తే  రూ. 1500 ప్రత్యేక తక్షణ తగ్గింపు లభిస్తుంది. 


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..