COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Oneplus Nord 3 5G Price In India: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్స్‌పై ఈ కామర్స్‌ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లలో ప్రత్యేక డిస్కౌంట్‌ ఆఫర్స్‌ నడుస్తున్నాయి. అయితే మొబైల్‌ కంపెనీలు కూడా ఈ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక డిస్కౌంట్‌ సేల్స్‌ పేరుతో తక్కువ ధరలకే స్మార్ట్‌ఫోన్స్‌ను విక్రయిస్తున్నాయి. ప్రస్తుతం OnePlus అధికారిక వెబ్‌సైల్‌లో మొబైల్స్‌పై ప్రత్యేక తగ్గింపు ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్స్‌లో భాగంగా OnePlus Nord 3 5Gను కొనుగోలు చేస్తే ప్రత్యేక తగ్గింపుతో పొందవచ్చు. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


వన్‌ప్లస్‌ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రత్యేక తగ్గింపుతో OnePlus Nord 3 5G మొబైల్‌ను రూ.33,999లతో విక్రయిస్తోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌పై మరింత తగ్గింపును అందించేందుకు బ్యాంక్‌ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. మీరు ఈ స్మార్ట్‌ ఫోన్‌ను వన్‌కార్డ్‌ క్రెడిట్‌ కార్డ్‌తో కొనుగోలు చేస్తే రూ. 2,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌తో కూడా బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ. 2,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఇక అన్ని ఆఫర్స్‌ పోను ఈ స్మార్ట్‌ ఫోన్‌ రూ. 31,999లకే పొందవచ్చు.  అంతేకాకుండా OnePlus Nord 3 5G స్మార్ట్ ఫోన్‌పై 9 నెలల పాటు నో కాస్ట్‌ EMI ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంది. 


చదవండి : Central Govt Schemes: కేంద్ర ప్రభుత్వం సూపర్ స్కీమ్.. ఉచితంగా కుట్టు మిషన్లు.. అసలు విషయం ఇదే..!


ఈ స్మార్ట్‌ ఫోన్‌పై ఇతర బెనిఫిట్స్‌ కూడా అందుబాటులో ఉంది. అయితే ఈ OnePlus Nord 3 5G స్మార్ట్‌ ఫోన్‌పై 18W ఛార్జర్‌ను రూ. 1299లకే పొందవచ్చు. అంతేకాకుండా ఉచితంగా 6 నెలల Spotify ప్రీమియంను కూడా పొందంవచ్చు. అంతేకాకుండా అదనంగా జీయోప్లస్‌ రూ. 4 500 పోస్ట్‌ పెయిడ్‌ను కూడా ఉచితంగా పొందచ్చు. ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌పై కంపెనీ ప్రొటక్షన్‌ ప్లాన్‌ కూడా అందిస్తోంది. ఈ ఫ్లాన్‌లో భాగంగా 24 నెలలకు రూ. 4,499 చెల్లించి మొబైల్‌ ఫోన్‌ ప్రొటక్షన్‌ పొందవచ్చు. 


చదవండి : Central Govt Schemes: కేంద్ర ప్రభుత్వం సూపర్ స్కీమ్.. ఉచితంగా కుట్టు మిషన్లు.. అసలు విషయం ఇదే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.