COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Infinix Hot 40 5g Series Price: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ ఇన్ఫినిక్స్ బ్యాక్ టు బ్యాక్ మొబైల్స్‌ను లాంచ్‌ చేస్తూ వస్తోంది. ఈ కంపెనీ మార్కెట్‌లో తమ పేరు మారింత విస్తరించేందుకు ప్రత్యేకమైన స్మార్ట్‌ఫోన్స్‌ను తయారు చేస్తూ విడుదల చేస్తోంది. ఇదిలా ఉంటే ఇన్ఫినిక్స్ కంపెనీ మరో అద్భుతమైన మొబైల్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది ఇన్ఫినిక్స్ నోట్ 40 రేసింగ్ ఎడిషన్ పేరుతో స్మార్ట్‌ఫోన్‌ విడుదలైనట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ ఇతర దేశాల్లో అందుబాటులోకి తీసుకు వచ్చింది. అయితే భారత్‌లో మాత్రం సెప్టెంబర్ 6న లాంచ్‌ చేయబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇప్పటికే ఈ మొబైల్‌కి సంబంధించి మైక్రో సైట్‌ కూడా లైవ్‌ అవుతోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


ఇన్ఫినిక్స్ హాట్ 50 5G మొబైల్‌ డిజైన్‌ వివరాలు:
ఈ ఇన్ఫినిక్స్ హాట్ 50 5G స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఇది అతి స్లిమ్మెస్ట్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీని మందం 7.8 మిమీ మాత్రమే ఉంటుంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌కి ప్రీమియం వాటర్‌ ఫ్రూప్‌తో పాటు IP54 రేటింగ్‌తో వస్తోంది. అలాగే ఇది 60 నెలల ఫ్లూయెన్సీ హామీతో అందుబాటులోకి రాబోతోంది. అయితే ఇది సెప్టెబర్‌ 2న మార్కెట్‌లోకి రానుంది. ఈ మొబైల్‌ iPhone లాంటి కెమెరా మాడ్యూల్ సెటప్‌తో రానుంది. 


ఈ Infinix Hot 40 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ త్రిపుల్‌ కెమెరా సెటప్‌తో రాబోతోంది. దీంతో పాటు ఈ మొబైల్‌ ప్రత్యేకమైన డిజైన్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది నిలువు కెమెరాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా దీని ఫ్రంట్‌ భాగంలో పంచ్ హోల్ కటౌట్‌తో అందుబాటులోకి రానుంది. అలాగే ఈ డిస్ల్పే వెట్-టచ్ ఫంక్షనాలిటీ సపోర్ట్‌ చేస్తుంది. అయితే దీని ప్రత్యేకత ఏమిటంటే మీరు ఎప్పుడైనా వర్షంలో నానినప్పటికీ తడి చేతులతో ఈ ఫోన్‌ను వినియోగించవచ్చు. ఇవే కాకుండా అనేక రకాల కొత్త ఫీచర్స్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ మూడు కలర్‌ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. ఇక దీని ధర విషయానికొస్తే రూ.9,999 నుంచి ప్రారంభం కాబోతోంది. 


ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
50MP ప్రధాన కెమెరా 
సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్
రెండు స్టోరేజ్‌ వేరియంట్స్‌
7.8 మిమీ మాత్రమే బాడీ
డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.