Infinix Note 12 Turbo Price Suddenly Dropped: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ  ఫ్లిఫ్‌కార్ట్‌ మంత్ ఎండ్ సేల్ ను ప్రారంభించింది. ఈ సెల్ లో భాగంగా అనేక రకాల టెక్ కంపెనీలకు సంబంధించిన మొబైల్స్ అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయి. ముఖ్యంగా  ఫ్లిఫ్‌కార్ట్‌ అనుసంధాన స్మార్ట్ ఫోన్ కంపెనీలకు సంబంధించిన పరికరాలు 40 నుంచి 50 శాతం వరకు తగ్గింపుతో లభిస్తున్నాయి. అతి తక్కువ ధరకే ప్రీమియం ఫీచర్స్ కలిగిన మంచి మొబైల్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సరైన అవకాశంగా భావించవచ్చు. ప్రముఖ మొబైల్ కంపెనీ ఇన్ఫినిక్స్ ఇటీవలే మార్కెట్లోకి లాంచ్ చేసిన Infinix Note 12 Turbo స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరలోనే లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా దీనిపై బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ పై ఉన్న ఆఫర్స్ ఏంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫ్లిప్‌కార్ట్ సేల్‌ మంత్ ఎండ్ సేల్‌లో MediaTek Helio G96 ప్రాసెసర్‌తో కూడిన Infinix Note 12 Turbo స్మార్ట్ ఫోన్ పై అదనంగా రూ. 2000 రూపాయల వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ మొబైల్  ఫ్లిఫ్‌కార్ట్‌లో కేవలం ఒక స్టోరేజ్ వేరియంట్ లోనే అందుబాటులో ఉంది. 128 ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.19,999 కాగా మంత్ ఎండ్ సేల్‌లో భాగంగా 35 శాతం తగ్గింపుతో రూ.12,999కే పొందవచ్చు. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్ పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఈ ఆఫర్స్‌ను వినియోగించాలనుకునేవారు ఐసిఐసిఐ బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగించి పేమెంట్ చేస్తే దాదాపు రూ. 2500 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతోపాటు ఎస్బిఐ బ్యాంకు డెబిట్ కార్డుతో పేమెంట్ చేసిన ఇదే డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను Infinix Note 12 Turbo స్మార్ట్ ఫోన్ రూ.10,499కే పొందవచ్చు.
 
Infinix Note 12 Turboపై భారీ ఎక్స్చేంజ్ ఆఫర్:
ఈ స్మార్ట్ ఫోన్ ను ఎక్స్చేంజ్ ఆఫర్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి మరింత తగ్గింపు లభిస్తుంది. అలాగే అదనంగా ఇతర ఆఫర్స్ కూడా పొందవచ్చు. అయితే ఎక్స్చేంజ్ ఆఫర్లలో భాగంగా ఈ మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకునేవారు ముందుగా మీరు వినియోగిస్తున్న పాత స్మార్ట్ ఫోన్‌ను ఫ్లిఫ్‌కార్ట్‌కి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఇస్తే ఫ్లిఫ్‌కార్ట్‌ ఎక్స్చేంజ్ బోనస్‌ను నిర్ణయించి ప్రత్యేకమైన తగ్గింపు అందిస్తుంది. ఇలా ఈ మొబైల్‌పై ప్రస్తుతం రూ.12,000 వరకు ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది. ఇక అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను ఈ Infinix Note 12 Turbo స్మార్ట్ ఫోన్ కేవలం రూ.999కే పొందవచ్చు.


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..


Infinix Note 12 Turbo స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు:
6.7-అంగుళాల పూర్తి HD+ AMOLED డిస్‌ప్లే
2400×1080 పిక్సెల్స్ రిజల్యూషన్‌
60Hz రిఫ్రెష్ రేట్
180Hz టచ్ శాంప్లింగ్ రేట్‌
హోల్ నాచ్ 
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 లేయర్ ప్రోటక్షన్‌
octa-core MediaTek Helio G96 ప్రాసెసర్‌
ట్రిపుల్-రియర్ కెమెరా సెటప్‌
50MP ప్రైమరీ షూటర్
2MP డెప్త్ సెన్సార్, AI లెన్స్
క్వాడ్-LED ఫ్లాష్
16MP ఫ్రంట్‌ షూటర్ 
33W ఫాస్ట్ ఛార్జింగ్‌
5000mAh బ్యాటరీ


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి