COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Infinix Smart 8 Price Cut: ప్రముఖ టెక్‌ కంపెనీ ఇన్ఫినిక్స్ మొబైల్స్‌కి మార్కెట్‌లో రోజు రోజుకు డిమాండ్‌ పెరుగుతూ వస్తోంది. అతి తక్కువ ధరకే ప్రీమియం ఫీయర్స్‌తో కూడి స్మార్ట్‌ఫోన్స్‌ను మార్కెట్‌లోకి లాంచ్‌ చేయడంతో చాలా మంది ఈ మొబైల్స్‌నే ఎక్కువగా కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. మీరు కూడా అతి తక్కువ ధరలోనే మంచి మొబైల్స్‌ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ Infinix స్మార్ట్‌ఫోన్స్‌ను డెడ్‌ చీఫ్‌ ధరకే అందిస్తోంది. ఈ మొబైల్స్‌పై అదనపు డిస్కౌంట్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. అయితే ఏయే ఇన్ఫినిక్స్ (Infinix) మొబైల్స్‌ అతి తక్కువ ధరలో లభిస్తోంది. ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో Infinix Smart 8 స్మార్ట్‌ఫోన్‌ అతి తక్కువ ధరలో లభిస్తోంది. ఈ మొబైల్‌ను ఫ్లిఫ్‌కార్ట్‌ అందిస్తున్న ప్రత్యేక డీల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి 27 శాతంకుపై తగ్గింపు లభిస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ Infinix Smart 8 మొబైల్‌ నాలుగు కలర్‌ ఆప్షన్స్‌లో లభిస్తోంది. దీంతో పాటు రెండు స్టోరేజ్‌లతో అందుబాటులో ఉంది. ఇక ఈ మొబైల్‌ సంబంధించిన ధర వివరాల్లోకి వెళితే, మార్కెట్‌లో MRP ధర రూ.10,999తో అందుబాటులో ఉంది.


ఈ Infinix Smart 8 స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిఫ్‌కార్ట్‌లో కొనుగోలు చేసేవారికి 27 శాతం తగ్గింపుతో కేవలం రూ.7,999లకే లభిస్తుంది. అలాగే మరింత డిసౌంట్‌తో ఈ మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకునేవారు బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా వినియోగించవచ్చు. బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా ఈ మొబైల్‌ను Flipkart Axis బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోంచి బిల్‌ చెల్లించేవారికి దాదాపు 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు ఇతర బ్యాంక్‌లకు సంబంధించిన డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. దీనిని వినియోగించి కొనుగోలు చేస్తే రూ.6,850 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను ఈ Infinix Smart 8 స్మార్ట్‌ఫోన్‌ను రూ.1,149కే పొందవచ్చు.  


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
6.6 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే
90Hz రిఫ్రెష్ రేట్
8  4GB ర్యామ్‌, 64GB లేదా 128GB స్టోరేజీ
డీసెంట్ కెమెరా
18MP ప్రధాన కెమెరా
8MP సెల్ఫీ కెమెరా
AI కెమెరా ఫీచర్స్‌
8MP సెల్ఫీ కెమెరా
పవర్‌ఫుల్ ప్రాసెసర్ ఒక్టా-కోర్ ప్రాసెసర్‌
5000mAh  బ్యాటరీ
11 ఆధారంగా  స్టాక్ డ్రాయిడ్ 
డ్యూయల్ 4G VoLTE
ఫేస్ అన్‌లాక్ 
ఫింగర్‌ప్రింట్ సెన్సార్
స్టైలిష్ డిజైన్


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి