Itel A70 Price: రూ.300కే 256 జీబీ స్టోరేజ్ మొబైల్.. రేపటికే ఆఫర్ లాస్ట్..డోన్ట్ మిస్..
Itel A70 Price: అమెజాన్‌లో మాన్‌సూన్ మొబైల్ మానియా సేల్‌లో భాగంగా itel A70 స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేసే వారికి భారీ తగ్గింపు లభిస్తుంది. ఆదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్ ఏంటో? వాటికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Itel A70 Price: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ ఎప్పటికప్పుడు అన్ని రకాల వస్తువులపై ప్రత్యేకమైన సేల్స్ నిర్వహిస్తూ ఉంటుంది. అంతేకాకుండా సీజన్‌లో వారీగా కూడా సేల్స్‌ను నిర్వహిస్తూ అత్యంత తగ్గింపు ధరకే వస్తువులను విక్రయిస్తుంది. అయితే వానాకాలం ప్రారంభం కాబోతోంది కాబట్టి అమెజాన్ మాన్‌సూన్ మొబైల్ మానియా సేల్ ప్రారంభించింది ఈ సేల్ జూన్ 25వ తేదీ వరకు జరుగుతుంది. అయితే ఇందులో భాగంగా కొన్ని ప్రత్యేకమైన బ్రాండ్లకు సంబంధించిన మొబైల్స్‌ను కొనుగోలు చేసే వారికి అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ లభించడమే, కాకుండా అదనంగా బ్యాంక్ తగ్గింపుతో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా మిడిల్ బడ్జెట్ రేంజ్ మొబైల్‌పై ఈ సేల్‌లో అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ నడుస్తున్నాయి.
అమెజాన్‌లో మాన్‌సూన్ మొబైల్ మానియా సేల్‌లో itel A70 స్మార్ట్ ఫోన్ పై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రస్తుతం కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్ ను 4 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్ లో అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ప్రస్తుతం మార్కెట్లో ఈ మొబైల్ ను ధర రూ.7499 విక్రయిస్తోంది. దీనిని అమెజాన్‌లో జరుగుతున్న ప్రత్యేకమైన సేల్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి రూ.1,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో డిస్కౌంట్ ఆఫర్స్ అన్ని పోను ఈ itel A70 స్మార్ట్ ఫోన్‌ను రూ.6499కే పొందవచ్చు. ఇవే కాకుండా ఈ స్మార్ట్ ఫోన్ పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
ఈ స్మార్ట్ ఫోన్‌ను బ్యాంక్ ఆఫర్స్ లో భాగంగా కొనుగోలు చేయాలనుకునేవారు యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డును వినియోగించి EMI ఆప్షన్‌ను చూస్ చేసుకునే వారికి ప్రత్యేకమైన తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా ఎక్స్చేంజ్ ఆఫర్ ను కూడా పొందవచ్చు. ఈ ఎక్స్చేంజ్ ఆఫర్‌ను పొందడానికి మీరు వినియోగిస్తున్న పాత స్మార్ట్ ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేస్తే దాదాపు రూ.7100 వరకు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను ఈ itel A70 స్మార్ట్ ఫోన్‌ను కేవలం రూ.300 కే పొందవచ్చు. అలాగే దీనిని EMI ఆప్షన్ చూజ్ చేసుకొని కొనుగోలు చేసేవారు నెలకు రూ.364 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొబైల్ పై ఇవే కాకుండా ఇతర డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు
6.6-అంగుళాల HD+ డిస్‌ప్లే
120Hz టచ్ శాంప్లింగ్ రేటు
స్క్రీన్ టు బాడీ 90% రేషియో
డైనమిక్ బార్
మెమరీ ఫ్యూజన్ ఫీచర్
Unisoc 603 చిప్‌సెట్ ప్రాసెసర్
LED ఫ్లాష్
13-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా
8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్
Android 13 Go ఎడిషన్
బ్లూటూత్ 5.0
GPS, USB టైప్-సి పోర్ట్
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి