Mi A series 80 cm LED Tv: రూ.7,500కే 80 cm Mi స్మార్ట్ టీవీ.. ఈ ఆఫర్ మళ్లీ రాదు!
Mi A series 80 cm LED Smart Tv Price Cut: అతి తక్కువ ధరలోని ఎక్కువ ఫీచర్స్ కలిగిన టీవీని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? బిగ్ బచత్ డేస్ సేల్ లో భాగంగా Mi A series 80 cm (32 inch) స్మార్ట్ టీవీ అత్యధిక తగ్గింపు లభిస్తోంది. దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Mi A series 80 cm LED Smart Tv Price Cut: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో బిగ్ బచత్ డేస్ సేల్ ప్రారంభమయ్యింది. ఈ సేల్‌లో భాగంగా అన్ని రకాల ఎలక్ట్రిక్ వస్తువులు అతి తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఈ సేల్‌లో భాగంగా కొన్ని బ్రాండ్లకు సంబంధించిన స్మార్ట్ ఫోన్స్‌ను కొనుగోలు చేసే వారికి అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తుంది. అలాగే స్మార్ట్ టీవీలపై ఎప్పుడూ లేని ఆఫర్స్ ఈ సేల్‌లో భాగంగా ఫ్లిఫ్‌కార్ట్ అందిస్తోంది. ముఖ్యంగా ప్రముఖ చైనీస్ టెక్ కంపెనీ మార్కెట్లో గతంలో లాంచ్ చేసిన స్మార్ట్ టీవీ భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. అలాగే దీనికి అదనంగా బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ లభించడమే కాకుండా ఇతర ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
బిగ్ బచత్ డేస్ సేల్‌లో భాగంగా Mi A series 80 cm (32 inch) స్మార్ట్ టీవీని కొనుగోలు చేసే వారికి అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. అంతేకాకుండా దీనిపై అదనంగా ట్యాంక్ తగ్గింపు కూడా లభిస్తుంది. ప్రస్తుతం ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ స్మార్ట్ టీవీ MRP ధర రూ.24,999 కాగా సేల్‌లో భాగంగా 52 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ పోను రూ.11,999కే పొందవచ్చు. అలాగే ఈ స్మార్ట్ టీవీను మరింత తగ్గింపుతో కొనుగోలు చేయాలనుకునే వారికి అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్స్‌లో భాగంగా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగించి పేమెంట్ చేసే వారికి రూ.1,063 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా రూ. 250 కూపన్ కూడా లభిస్తుంది. అంతేకాకుండా హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్, కోటక్ మహేంద్ర, వన్ కార్డ్ క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేసే వారికి రూ.1,500 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను రూ. 9,500 కే కొత్త స్మార్ట్ టీవీని పొందవచ్చు.
అలాగే ఈ స్మార్ట్ టీవీ పై ఫ్లిఫ్‌కార్ట్ ఎక్స్చేంజ్ ఆఫర్ ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్ వినియోగించి కొనుగోలు చేసే వారికి భారీ తగ్గింపు లభిస్తుంది. ముందుగా ఈ ఎక్స్చేంజ్ ఆఫర్‌ను పొందడానికి పాత స్మార్ట్ టీవీను ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎక్స్చేంజ్ చేస్తే దాదాపు రూ.2,000 వరకు బోనస్ లభించే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఈ ఎక్స్చేంజ్ బోనస్ పోను Mi A series 80 cm (32 inch) స్మార్ట్ టీవీను రూ.7,500కే పొందవచ్చు. ఇవే కాకుండా ఇతర ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అవేంటో తెలుసుకోవడానికి ఫ్లిఫ్‌కార్ట్ అధికారిక వెబ్సైట్ను సందర్శించాల్సి ఉంటుంది.
ఫీచర్స్, స్పెసిఫికేషన్స్:
డిస్ప్లే:
80 సెం.మీ (32 అంగుళాలు) HD రెడీ LED స్క్రీన్
1366 x 768 పిక్సెల్‌ల రిజల్యూషన్
60Hz రిఫ్రెష్ రేట్
Vivid Picture Engine టెక్నాలజీ
ఆడియో:
2 x 5W స్పీకర్లు
Dolby Audio మరియు DTS:HD సపోర్ట్
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్మార్ట్ ఫీచర్లు:
Android TV 11 ఆపరేటింగ్ సిస్టమ్
Google Assistant బిల్ట్-ఇన్
Chromecast బిల్ట్-ఇన్
Google Play స్టోర్ నుండి యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి యాక్సెస్
బ్లూటూత్ v5.0
డ్యూయల్-బ్యాండ్ Wi-Fi
అదనపు ఫీచర్లు:
1 GB RAM
8 GB ఇంటర్నల్ స్టోరేజ్
3 HDMI పోర్ట్‌లు
2 USB పోర్ట్‌లు
హెడ్‌ఫోన్ జాక్
ఆప్టికల్ ఆడియో అవుట్
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి