COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Motorola Edge 30 Ultra 5G Price In India: ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ దీపావళి సేల్ నవంబర్ 11న ముగియనుంది. ఈ సేల్‌లో భాగంగా అన్ని రకాల వస్తువులు అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయి. దీంతో పాటు కొన్ని ఎలక్ట్రిక్‌ వస్తువులుపై ఫ్లిఫ్‌కార్ట్‌ భారీ తగ్గింపును అందిస్తోంది. చాలా తక్కువ ధరకే మంచి స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? 200 మెగాపిక్సెల్ కెమెరాతో కూడిన Motorola Edge 30 Ultra 5G స్మార్ట్‌ఫోన్‌ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. దీంతో పాటు అదనపు బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఫ్లిఫ్‌కార్ట్‌ ఈ మొబైల్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. అయితే ఈ మొబైల్‌పై ఉన్న డిస్కౌంట్‌ ఆఫర్స్‌ ఎంటో వాటికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ప్రస్తుతం ఫ్లిఫ్‌కార్ట్‌లో Motorola Edge 30 Ultra 5G మొబైల్‌ ఫోన్‌ MRP ధర రూ.69,999తో అందుబాటులో ఉంది. ఈ బిగ్ దీపావళి సేల్‌లో భాగంగా 21 శాతం తగ్గింపుతో రూ.54,999కే లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్‌ మొత్తం రెండు కలర్స్‌లో లభిస్తోంది. ఇక ఈ మొబైల్‌పై ఉన్న బ్యాంక్‌ ఆఫర్స్‌ విషయానికొస్తే..అదనపు తగ్గింపు పొందాలనుకునేవారు ఫ్లిఫ్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే 5 శాతం తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు మీరు అదనంగా ఒక సంవత్సరం పాటు Spotify ప్రీమియం పొందవచ్చు. 


Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  


ఫ్లిఫ్‌కార్ట్‌  బిగ్ దీపావళి సేల్‌లో భాగంగా Motorola Edge 30 Ultra 5G మొబైల్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ ఆఫర్‌ వినియోగించడానికి ముందుగా మీ పాత స్మార్ట్ ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేయాలి. ఇలా చేస్తే దాదాపు రూ.46,000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ బోనస్‌ అనేది మీరు ఎక్చేంజ్‌ చేస్తున్న స్మార్ట్ ఫోన్‌ బ్రాండ్‌పై ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా మొబైల్‌ కండీషన్‌ కూడా పరిశీలిస్తారు.


Motorola Edge 30 Ultra ఫీచర్లు:
6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే
Qualcomm Snapdragon 8 Plus Gen 1 ప్రాసెసర్‌
200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా
50 మెగాపిక్సెల్ కెమెరా
12 మెగాపిక్సెల్ కెమెరా
60 మెగాపిక్సెల్ ఫ్రంట్‌ కెమెరా 
125W టర్బోపవర్ ఛార్జింగ్ సపోర్ట్‌
4610 mAh బ్యాటరీని ప్యాక్
7 నిమిషాల్లోనే ఛార్జింగ్‌ ఫుల్‌


Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook