Motorola razr 40 Price Cut: వావ్ అమెజాన్‌లో రూ.2,999కే Motorola razr 40 ఫ్లిఫ్ మొబైల్.. డిస్కౌంట్ పూర్తి వివరాలు ఇవే!
Motorola razr 40 Price Down: ప్రీమియం ఫీచర్స్ కలిగిన ఫ్లిఫ్ స్మార్ట్‌ఫోన్‌ను అతి తక్కువ ధరలోనే కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ మోటో మొబైల్‌ను డెడ్ చీప్ ధరకే లభిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్ ఇతర డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందిస్తోంది.
Motorola razr 40 Price Down: ఎప్పటి నుంచో అతి తక్కువ ధరలోనే మంచి ఫ్లిఫ్ మొబైల్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ ప్రత్యేకమైన ఫ్లిఫ్ స్మార్ట్‌ఫోన్‌ను అతి చౌకగా విక్రయిస్తోంది. ఇది అద్భుతమైన ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అయితే అమెజాన్ అందిస్తున్న ప్రత్యేకమైన డీల్స్‌లో భాగంగా Motorola razr 40 ఫ్లిఫ్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఇది అద్భుతమైన బ్యాటరీ, కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్ ఏంటో, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రముఖ మోటో కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి ధర MRP రూ.99,999తో అందుబాటులోకి తీసుకు వచ్చింది. అయితే ఈ మొబైల్‌ను అమెజాన్‌లో ప్రత్యేక డీల్‌లో భాగంగా కొనుగోలు చేస్తే దాదాపు 55 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ పోను ఈ మొబైల్‌ను రూ.44,999కే పొందవచ్చు. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌ను మరింత తగ్గింపు ధరకే పొందాలనుకునేవారు బ్యాంక్ ఆఫర్స్ కూడా వినియోగించుకోవచ్చు. ఈ ఆఫర్స్‌ను వినియోగించడానికి కొన్ని బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డ్‌లను వినియోగించాల్సి ఉంటుంది.
ఈ Motorola razr 40 స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే, ఈ మొబైల్‌ను కొనుగోలు చేసే క్రమంలో Canara బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లిస్తే దాదాపు 10 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే ఈ మొబైల్‌పై ఇతర బ్యాంక్‌లకు సంబంధించిన డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అంతేకాకుండా అమెజాన్ అదనంగా ఎక్చేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. మీరు వినియోగిస్తున్న పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్ చేస్తే దాదాపు రూ. 42,250 వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ డిస్కౌంట్ అనేది పాత స్మార్ట్‌ఫోన్ కండీషన్, బ్రాండ్‌ను బట్టి క్లైమ్ అవుతుంది. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను ఈ మొబైల్‌ను కేవలం రూ.2,999కే పొందవచ్చు.
మోటరోలా రేజర్ 40 లోని టాప్ 10 ఫీచర్లు:
స్టైలిష్ లుక్ ఫ్లిప్ డిజైన్
అల్యూమినియం ఫ్రేమ్, స్టెయిన్‌లెస్ స్టీల్ టీర్‌డ్రాప్ హింజ్
IP52 రేటింగ్ సపోర్ట్
6.7-అంగుళాల pOLED ప్రధాన డిస్‌ప్లే
144Hz రిఫ్రెష్ రేట్
2.7-అంగుళాల OLED కవర్ డిస్‌ప్లే
HDR10+ సపోర్ట్
50MP ప్రధాన కెమెరా
13MP అల్ట్రా-వైడ్ కెమెరా
32MP సెల్ఫీ కెమెరా
8K వీడియో రికార్డింగ్
శక్తివంతమైన Qualcomm Snapdragon 8+ Gen 1 ప్రాసెసర్
8GB ర్యామ్, 256GB స్టోరేజ్
2800mAh బ్యాటరీ
18W వేగవంతమైన ఛార్జింగ్
Android 13
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
అదనపు ఫీచర్లు:
ఫైన్‌గర్‌ప్రింట్ స్కానర్
ఫేస్ రికగ్నిషన్
స్టీరియో స్పీకర్‌లు
డ్యూయల్ SIM
eSIM మద్దతు
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి