Oneplus 11 5g: OnePlus మర్కెట్‌లోకి మరో ఫోన్‌ విడుదల చేయబోతోంది. ఈ నెల 7న ప్రపంచవ్యాప్తంగా OnePlus 11ని లాంచ్‌ చేయబోతోంది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌  ఐఫోన్ 14కి పోటీని ఇవ్వబోతోందని సమాచారం. ఇప్పటికే ఈ ఫోన్‌కు సంబంధించిన అన్ని ఫీచర్లను OnePlus వెల్లడించింది. అయితే ఈ ఫోన్‌ విడుదల తేదికి ముందే లాంచ్‌ చేస్తుందని కంపెనీ పేర్కొన్న కొంత జాప్యం జరిగింది. అయితే ఇప్పటికే OnePlus 11ని  కూడా కంపెనీ వివరించింది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ధరేంటో, ఫీచర్లు ఇప్పుడు మనం తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారతదేశంలో OnePlus 11 ధర:
OnePlus 11 భారత మార్కెట్లో రెండు స్టోరేజ్ వేరియంట్‌లతో లభిస్తోంది.  ఒకటి 8GB + 256GB స్టోరేజ్ కలిగి ఉంటే.. 16GB RAM + 256GB స్టోరేజ్‌తో లభించనుంది.  ఇప్పటికీ చైనాలో 512GB స్టోరేజ్‌తో కూడా లాంచ్‌ అయింది. అయితే ఈ వేరియంట్‌ భారత మార్కెట్‌లోకి రావడానికి సమయం పట్టే అవకాశాలున్నాయి. టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. హై-ఎండ్ OnePlus 11 వేరియంట్ ధర రూ.61,999 లభించనుంది.


అయితే ఇప్పటికీ OnePlus 11 బేస్ మోడల్ ధరను కంపెనీ వెల్లడించలేదు. ఇక 8GB RAM + 256GB RAM వేరియంట్ ధర సుమారు రూ. 49,000 ఉండే అవకాశాలున్నాయని టాక్‌..OnePlus 11 తో పాటు OnePlus 11R ను కూడా లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీని ధర దాదాపు రూ.35,000 వేల నుంచి ప్రారంభం కానుంది. అయితే మరిన్ని వివరాలు అధికారికంగా ప్రకటన చేసే ఛాన్స్‌ ఉంది.


OnePlus 11 స్పెసిఫికేషన్‌లు:
5000 mAh బ్యాటరీ సామర్థ్యం
సూపర్ VOOC ఫాస్ట్ ఛార్జింగ్    సపోర్ట్‌
120 Hz రిఫ్రెష్ రేట్
QHD+ రిజల్యూషన్ స్టాండర్డ్
6.70 అంగుళాలు స్క్రీన్ పరిమాణం
1440x3216 పిక్సెల్‌ డిస్‌ప్లే స్పష్టత
గొరిల్లా గ్లాస్ సపోర్ట్‌
స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్
256GB ఇంటర్నల్‌ మెమోరీ
50-మెగాపిక్సెల్ + 48-మెగాపిక్సెల్ + 32-మెగాపిక్సెల్ బ్యాక్‌ కెమెరా
16-మెగాపిక్సెల్ ఫ్రంట్‌ కెమెరా
ఆండ్రాయిడ్ 13
ColorOS 13.0
 QHD + E4 OLED LTPO డిస్‌ప్లే


Also read: Kalatapasvi K Viswanath Death : అందుకే ఆయన ఈరోజే చనిపోయారేమో.. కళాతపస్వి మృతిపై చిరు ట్వీట్


Also read: Kalatapasvi K Viswanath Death : అందుకే ఆయన ఈరోజే చనిపోయారేమో.. కళాతపస్వి మృతిపై చిరు ట్వీట్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook


ళ్ళ 


లక్ష్మీ 
మళ్ళీ 
కళ్యాణ్ 
శ్రీ 
స్ట్రే 
ష్ట్ర 
కృ 
క్ష్య