Oneplus 11 5G Price Amazon: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కొద్ది రోజుల్లో ముగియనుంది. ఈ పండగ సీజన్లో కొత్త స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని వారికి ఇది మంచి అవకాశంగా భావించవచ్చు. ఈ సేల్ లో వన్ ప్లస్ బ్రాండ్ కి సంబంధించిన స్మార్ట్ ఫోన్స్ రూ. 10,000 కంటే తక్కువ ధరలోనే పొందవచ్చు. అయితే ఈ సేల్ లో ఏయే మొబైల్ ఫోన్స్ పై ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వన్ ప్లస్ ఇటీవలే మార్కెట్లోకి విడుదల చేసిన 11 సిరీస్ ఫైవ్ జి (OnePlus 11 5G)  మొబైల్ అతి తక్కువ ధరలోనే లభిస్తుంది. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో రెండు వేరియంట్లలో లభిస్తోంది. ఈ సేల్ లో 16GB RAM + 256GB స్టోరేజ్‌ వేరియంట్ టాప్ మోడల్‌పై అందుబాటులో ఉన్న ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. అమెజాన్‌లో రూ.61,999కి అందుబాటులో ఉంది. ఈ ప్రత్యేక సేల్ లో భాగంగా ఈ మొబైల్ ఫోన్‌పై రూ.2000 కూపన్‌ను పొందవచ్చు. 


Also Read:  King Cobra Viral Video: వీడి ధైర్యానికి దండేసి దండం పెట్టాల్సిందే.. కింగ్ కోబ్రాకు బాత్ రూమ్‌లో స్నానం  


అంతేకాకుండా అదనంగా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఎక్స్చేంజ్ ఆఫర్లలో భాగంగా మీరు వినియోగిస్తున్న బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ను ఎక్స్చేంజ్ చేసి రూ. 50,000 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో ఈ స్మార్ట్ ఫోన్ ను రూ.9,999కే లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ ను కూడా అందిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన మరిన్ని డిస్కౌంట్ ఆఫర్స్ వివరాలు తెలుసుకోవడానికి అమెజాన్ అధికారిక వెబ్సైట్ ని సందర్శించాల్సి ఉంటుంది.


OnePlus 11 5G ఫీచర్స్‌:
16GB + 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌
6.7 అంగుళాల AMOLED డిస్‌ప్లే
120 Hz రిఫ్రెష్ రేట్
 కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ సపోర్ట్‌
100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా
48-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా
32-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా
సెల్ఫీకోసం 16 మెగాపిక్సెల్ కెమెరా
ఆండ్రాయిడ్ 13
ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్
డాల్బీ అట్మోస్‌తో కూడిన డ్యూయల్ స్పీకర్లు
100W SuperVOOC ఛార్జింగ్ సపోర్ట్‌


Also Read:  King Cobra Viral Video: వీడి ధైర్యానికి దండేసి దండం పెట్టాల్సిందే.. కింగ్ కోబ్రాకు బాత్ రూమ్‌లో స్నానం  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.