OnePlus: OnePlus Nord CE 4 Lite ఫోన్ ఇవాళ లాంచ్ కానుంది. ఆపిల్, శాంసంగ్ ఫోన్ తరువాత వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. అందుకే ఇవాళ లాంచ్ అవుతున్న వన్‌ప్లస్ కొత్త ఫోన్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ అనేది 6.67 ఇంచెస్ ఎమోల్డ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 695 ఎస్ఓసీ ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 5500 ఎఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది. 2100 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉండటం వల్ల అద్భుతమైన రిజల్యూషన్ ఈ ఫోన్ సొంతం. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా ఉంటుంది. సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 16 మెగాపిక్సెల్ కెమేరా ఉంటుంది. 


ఇవాళ సాయంత్రం 7 గంటలకు లాంచ్ కానుంది. ఈ ఫోన్ ధర 20 వేల వరకూ ఉండవచ్చని అంచనా. ఈ ఫోన్ కంటే కాస్త తక్కువ ఫీచర్లతో లాంచ్ అయిన వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 మాత్రం 24,999 రూపాయలకు విక్రయమౌతోంది. 


Also read: SIP Investment Tips: మ్యూచ్యువల్ ఫండ్ SIPతో కోటి రూపాయలు సంపాదించవచ్చు, ఎలాగంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook