Oneplus Nord Ce4 Price Suddenly Dropped: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన వన్‌ప్లస్‌  మొబైల్‌ను అతి తక్కువ ధరలోనే కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్‌ అయిన ‌Oneplus Nord CE4 స్మార్ట్‌ఫోన్‌ సమ్మర్‌ సేల్‌లో భాగంగా అతి తక్కువ ధరలోనే లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా ఈ మొబైల్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే అమెజాన్‌ ఈ స్మార్ట్‌ఫోన్‌పై అందిస్తున్న ఆఫర్స్‌ ఏంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం Oneplus Nord CE4 స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో రెండు స్టోరేజ్‌ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ఇందులో  8GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన మొబైల్‌ ధర MRP రూ.24,998తో లభిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. వీటిని వినియోగించి కొనుగోలు చేసేవారికి డెడ్‌ చీప్‌ ధరనే పొందవచ్చు. అంతేకాకుండా అమెజాన్‌ ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అందుబాటులో ఉంచింది. దీనిని వినియోగించి కొనుగోలు చేస్తే ఈ మొబైల్‌ అతి చౌకగా లభిస్తుంది. 


ఇక ఈ Oneplus Nord CE4 స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న బ్యాంక్‌ ఆఫర్స్‌ వివరాల్లోకి వెళితే, ఈ స్మార్ట్‌ఫోన్‌ అమెజాన్‌ అందిస్తున్న గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌లో భాగంగా HDFC బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు రూ.2,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే వన్‌ప్లస్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లించిన దాదాపు రూ.2,000 వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతో అన్ని బ్యాంక్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్ పోను రూ.22,998కే పొందవచ్చు. ఈ మొబైల్‌ను ఎక్చేంజ్‌ను వినియోగించి కొనుగోలు చేయాలనుకునేవారు ముందుగా పాత స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్‌కి ఎక్చేంజ్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ.22,500కే పొందవచ్చు. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్‌ పోను రూ. 3,000కే Oneplus Nord CE4 స్మార్ట్‌ఫోన్‌ను పొందవచ్చు.  



వన్‌ప్లస్‌ నార్డో సిఈ4 స్మార్ట్‌ఫోన్‌ టాప్ 10 ఫీచర్స్‌:
డిస్ప్లే:

6.7-అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్ప్లే
120Hz రిఫ్రెష్ రేట్
240Hz టచ్ సాంప్లింగ్ రేట్
2160Hz PWM డైమింగ్
1100 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్


ప్రాసెసర్:
Qualcomm Snapdragon 7 Gen 3 (4nm) మొబైల్ ప్లాట్‌ఫారమ్
Adreno 720 GPU


ఆపరేటింగ్ సిస్టమ్:
Android 14 తో OxygenOS 14
2 Android అప్‌డేట్‌లు మరియు 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లకు హామీ


కెమెరాలు:
వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సిస్టమ్:
50MP ప్రధాన కెమెరా (Sony LYT-600 సెన్సార్)
8MP అల్ట్రా-వైడ్ కెమెరా (Sony IMX355 సెన్సార్)
2MP మాక్రో కెమెరా
ముందు భాగంలో 16MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా


బ్యాటరీ:
5500mAh బ్యాటరీ
100W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్
1% నుండి 100% వరకు 29 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


ఇతర ఫీచర్స్:
డస్ట్ మరియు స్ప్లాష్ రెసిస్టెంట్ (IP54)
5G SA/NSA (n1/n3/n5/n8/n28B/n77/n78 బ్యాండ్‌లు)
డ్యూయల్ 4G VoLTE
Wi-Fi 6 802.11 ax (2.4GHz + 5GHz)
బ్లూటూత్ 5.3
GPS, GLONASS, BDS, Galileo, QZSS
ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి