Oneplus Nord N20 SE Price: అమెజాన్‌లో ఒక్కసారిగా తగ్గిన Nord N20 SE మొబైల్ ధర..డిస్కౌంట్ పూర్తి వివరాలు ఇవే!
Oneplus Nord N20 SE Price Cut: అతి తక్కువ ధరలోనే వన్‌ప్లస్ మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అమెజాన్ అందిస్తున్న ప్రత్యేక సేల్‌లో భాగంగా Oneplus Nord N20 SE మొబైల్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు పొందవచ్చు. అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
Oneplus Nord N20 SE Price Cut: వన్‌ప్లస్ మొబైల్‌ను అతి తక్కువ ధరలోనే కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం అమెజాన్ ప్రత్యేకమైన సేల్ అందిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో పొందవచ్చు. గత సంవత్సరంలో లాంచ్ చేసిన Oneplus Nord N20 SE మొబైల్ ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా ఈ మొబైల్‌పై లభిస్తున్నాయి. అయితే ఈ దీనిని ఎలా కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో పొందవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ప్రస్తుతం అమెజాన్‌లో ఈ Oneplus Nord N20 SE స్మార్ట్‌ఫోన్ రెండు రకాల స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. మొదటి వేరియంట్ 128జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ.29,999తో అందుబాటులో ఉంటే, రెండవ వేరియంట్ 64జిబి ఇంటర్నల్ స్టోరేజ్ రూ.24,999తో లభిస్తోంది. అయితే 128జిబి ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ 51 శాతం తగ్గింపుతో కేవలం రూ.14,600కే అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
బ్యాంక్ ఆఫర్స్:
ఈ Oneplus Nord N20 SE స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే..ఈ మొబైల్‌ను కొనుగోలు చేసే క్రమంలో Citibank Card బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లిస్తే దాదాపు రూ.750 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో పాటు దాదాపు రూ.1,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా BOBCARD బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లిస్తే దాదాపు రూ.1,500 తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు OneCard కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లిస్తే దాదాపు రూ.2,750 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో డిస్కౌంట్ ఆఫర్స్ పోను ఈ మొబైల్‌ను రూ.11,240కే తగ్గుంపు లభిస్తుంది.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
ఫీచర్స్, స్పెషిఫికేషన్స్:
6.56 అంగుళాలు డిస్ల్పే
IPS LCD, 480 nits సపోర్ట్ డిస్ల్పే
720 x 1612 పిక్సెల్‌లు సపోర్ట్
Mediatek MT6765G హీలియో G35 చిప్‌సెట్
ఆండ్రాయిడ్ 12, ఆక్సిజన్‌ఓఎస్ 12.1
PowerVR GE8320 జిపియూ
ఆక్టా-కోర్ సిపియూ
డబుల్ కెమెరా సెటప్
50 మెగాపిక్సెల్ కెమెరా
2 మెగాపిక్సెల్ కెమెరా
Li-Po 5000 mAh బ్యాటరీ
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter