COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ONIDA Fully Automatic Washing Machine: తక్కువ ధరలోనే మంచి వాషింగ్‌ మెషిన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీ కోసం ఫ్లిప్‌కార్ట్‌ ప్రత్యేక డీల్‌ను అందిస్తోంది. ఈ డీల్‌లో భాగంగా ఒనిడా విడుదల చేసిన ఫుల్లీఆటోమెటిక్‌ టాప్‌ లోడ్ వాషింగ్‌ మెషిన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు లభిస్తోంది.దీంతో పాటు అదనంగా ఫ్లాట్‌ తగ్గింపును కూడా పొందవచ్చు. అయితే ఈ వాషింగ్‌ మెషిన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, డిస్కౌంట్‌ ఆఫర్‌ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తున్న ప్రత్యేక డీల్‌లో భాగంగా ONIDA విడుదల చేసిన 6.2 kg కేపాసిటీ కలిగిన టాప్‌ లోడ్ వాషింగ్‌ కొనుగోలు చేస్తే 40 నుంచి 47 శాతం వరకు డిస్కౌంట్‌ పొందవచ్చు. దీని అసలు ధర MRP రూ.19,990 కాగా 47 శాతం తగ్గింపుతో కేవలం రూ.10,490కే పొందవచ్చు. దీంతో పాటు అదనంగా తగ్గింపు అందిచేందుకు ఫ్లిప్‌కార్ట్‌ బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. 


బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా ఈ వాషింగ్‌ మెషిన్‌ను కొనుగోలు చేస్తే మరింత తగ్గింపు పొందవచ్చు. దీని కోసం SBI బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ.1,000 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు వన్‌ కార్డ్‌, Citi-branded బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌లను వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు రూ.2,000 వరకు తగ్గింపు లభిస్తుంది.  అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించిన 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో బ్యాంక్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ అన్ని పోను ఈ ONIDA 6.2 kg Fully Automatic వాషింగ్‌ మెషిన్‌ రూ. 8,490కే పొందవచ్చు.. 


Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌


ప్రస్తుతం ఈ వాషింగ్‌ మెషిన్‌ మొత్తం మూడు వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. అంతేకాకుండా నాలుగు సమర్థ్యాల్లో లభిస్తోంది. దీంతో పాటు రెండు స్టార్‌ రేటింగ్స్‌లో కంపెనీ విక్రయిస్తోంది. అయితే ఈ ఒనిడా వాషింగ్‌ మేషిన్‌పై ఫ్లిప్‌కార్ట్‌ ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. ఈ ఎక్చేంజ్‌ ఆఫర్‌లో భాగంగా మీ పాత వాషింగ్‌ మెషిన్‌ను ఎక్చేంజ్‌ చేస్తే దాదాపు రూ.5,900 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు కేవలం రూ. 4,590 కొత్త వాషింగ్‌ మెషిన్‌ను పొందవచ్చు. 


Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter