Oppo A38 Price Cut @9,000 : ప్రస్తుతం టెక్ మార్కెట్‌లో ఎక్కువ స్టోరేజ్ కలిగిన మొబైల్స్‌కి మంచి డిమాండ్ ఉంది. చాలామంది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎక్కువ స్టోరేజ్ కలిగిన స్మార్ట్ ఫోన్స్‌ను కొనుగోలు చేస్తున్నారు. దీంతో చాలావరకు స్మార్ట్ ఫోన్ కంపెనీలు ప్రీమియం ఫీచర్స్ కలిగిన మొబైల్స్‌ను అతి తక్కువ ధరలోనే విక్రయిస్తున్నాయి. అయితే మీరు కూడా తక్కువ బడ్జెట్లో ఎక్కువ స్టోరేజ్ ఆప్షన్ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఒప్పో స్మార్ట్ ఫోన్ పై అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ మొబైల్‌ను ఇప్పుడే కొనుగోలు చేసే వారికి అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉంది. అయితే Oppo A38 స్మార్ట్ ఫోన్ పై ఉన్న ఆఫర్స్ ఏంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం మార్కెట్లో ఈ Oppo A38 స్మార్ట్ ఫోన్ కేవలం ఒక స్టోరేజ్ వేరియంట్‌లోనే అందుబాటులో ఉంది. అమెజాన్ లో 128జిబి ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన Oppo A38 స్మార్ట్ ఫోన్ MRP ధర రూ. 16,999కు అందుబాటులో ఉంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌ను ప్రత్యేకమైన అమెజాన్ వన్డే డీల్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి దాదాపు  దాదాపు 41 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే ఈ మొబైల్ పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేయాలనుకునే వారు హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగించి పేమెంట్ చేస్తే దాదాపు రూ.1,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతోపాటు ఎస్బిఐ బ్యాంక్, ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డులను వినియోగించి కొనుగోలు చేసిన రూ.1,000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఇవే కాకుండా ఈ స్మార్ట్ ఫోన్ పై ఇతర బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని తెలుసుకోవడానికి అమెజాన్ అధికారిక వెబ్సైట్ను సందర్శించాల్సి ఉంటుంది.


అలాగే ఈ Oppo A38 స్మార్ట్ ఫోన్ పై అమెజాన్ అదనంగా ఎక్స్చేంజ్ ఆఫర్లను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్లో భాగంగా కొనుగోలు చేయాలనుకునే వారు ముందుగా పాత మొబైల్‌ను ఎక్స్చేంజ్ చేస్తే బోనస్ లభిస్తుంది. ఈ బోనస్ అనేది స్మార్ట్ ఫోన్ కండిషన్ పై ఆధారపడి ఉంటుంది. మొబైల్ బ్రాండ్, కండిషన్ బాగుంటే రూ. 9,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా మరింత తగ్గింపు లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను Oppo A38 స్మార్ట్ ఫోన్‌ను రూ.999కే పొందవచ్చు. ఈ మొబైల్ పై ఉన్న డిస్కౌంట్ ఆఫర్స్‌ను సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి అమెజాన్ అధికారిక వెబ్సైట్ తప్పకుండా సందర్శించాల్సింది.


ఒప్పో ఏ38 స్మార్ట్‌ఫోన్‌ టాప్‌ ఫీచర్స్:
డిస్ప్లే:

6.56-అంగుళాల HD+ LCD డిస్ప్లే
90Hz రిఫ్రెష్ రేట్
600 nits పీక్ బ్రైట్‌నెస్


ప్రాసెసర్ & మెమరీ:
Qualcomm Snapdragon 680 ప్రాసెసర్
4GB RAM
64GB స్టోరేజ్
microSD కార్డ్ ద్వారా 1TB వరకు విస్తరించుకోవచ్చు.


కెమెరా:
13MP డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్:
13MP ప్రధాన కెమెరా
2MP డెప్త్ కెమెరా
8MP సెల్ఫీ కెమెరా


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..


బ్యాటరీ:
5000mAh బ్యాటరీ
18W ఫాస్ట్ చార్జింగ్


ఇతర ఫీచర్స్:
4G VoLTE
Wi-Fi
Bluetooth 5.0
GPS
3.5mm హెడ్‌ఫోన్ జాక్
ఫేస్ అన్‌లాక్
ఫింగర్‌ప్రింట్ సెన్సార్


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి