Oppo A58 Price: Oppo A58 స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 549లకే..ఎలా కొనాలో ఇలా తెలుసుకోండి!
Best Smartphone Get Dead Cheap Price: Oppo నుంచి ఇటీవలే విడుదలైన స్మార్ట్ ఫోన్‌కు మంచి గుర్తింపు లభించింది. ఈ మొబైల్ ఫోన్‌ను ఇప్పుడే కొనుగోలు చేస్తే రూ. 549లకే పొందవచ్చు. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడే తెలుసుకుందాం..
Best Smartphone Get Dead Cheap Price: ప్రముఖ టెక్ కంపెనీ Oppo భారత మార్కెట్‌లో Oppo A58 4G స్మార్ట్ ఫోన్‌ను మంగళవారం విడుదల చేసింది. Oppo A58 5G, Oppo A58x 5G మోడల్స్ పేరిట ఈ స్మార్ట్ ఫోన్‌లను విడుదల చేసింది కంపెనీ..ఈ మొబైల్స్ MediaTek Helio G85 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంటాయి. అయితే ఇప్పటికే కంపెనీ గత సంవత్సరంలో కొన్ని దేశాల్లో ఈ స్మార్ట్ ఫోన్ విడుదల చేయగా..ఇండోనేషియాతో పాటు భారత్‌లో ఇటీవలే విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మొబైల్ ఫోన్ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. అయితే Oppo A58కి సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఫ్లిప్‌కార్ట్‌లో Oppo A58 4G మొబైల్ ఫోన్ 6GB + 128GB వేరియంట్‌లో మాత్రమే విడుదల చేసింది కంపెనీ..మొదట ఈ స్మార్ట్ ఫోన్ ను కంపెనీ రూ.15,499లతో విక్రయించింది. అయితే మార్కెట్‌లో కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని రూ. 500 తగ్గింపును అందిస్తోంది. దీంతో ఈ స్మార్ట్ ఫోన్ రూ. 14,999లకే అందుబాటులో ఉంది. ఇక ఈ మొబైల్‌ను ఇప్పుడే కొనుగోలు చేసేవారికి ఫ్లిప్‌కార్ట్..ICICI, HDFC, కోటక్ బ్యాంక్ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది.
Also Read: Gaddar Cremation:గద్దర్ అంత్యక్రియల్లో అపశృతి.. తొక్కిసలాటలో సీనియర్ జర్నలిస్ట్ మృతి
ఈ బ్యాంక్‌కి చెందిన క్రెడిట్ కార్డ్‌లను వినియోగించి ఈ స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ. 1,000 తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఈ మొబైల్ ఫోన్‌పై ఎక్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీ పాత స్మార్ట్ ఫోన్‌ను ఎక్చేంజ్ చేసి ఈ Oppo A58 మొబైల్‌ను కొనుగోలు చేస్తే రూ.14,450 తగ్గింపు బోనస్ లభిస్తుంది. దీంతో అన్ని ఆఫర్స్ పోను ఈ స్మార్ట్ ఫోన్ రూ. 549లకే లభిస్తుంది. కాబట్టి తక్కువ బడ్జెట్‌లో మంచి స్మార్ట్ ఫోన్ కొనాలనుకునేవారు తప్పకుండా దీనిని కొనుగోలు చేయోచ్చు.
Oppo A58 స్పెసిఫికేషన్ల, ఫీచర్లు:
✾ 6.72-అంగుళాల FHD+ డిస్‌ప్లే
✾ 2400 x 1080 పిక్సెల్స్
✾ 90Hz వరకు రిఫ్రెష్ రేట్ సపోర్ట్
✾ MediaTek Helio G85 SoC ప్రాసెసర్
✾ ఆండ్రాయిడ్ 13
✾ ColorOS 13.1
✾ G52 MC2 GPU
✾ 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్
✾ 2 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్
✾ 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెన్సార్
✾ SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
✾ 33W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్
✾ 5,000mAh బ్యాటరీ
✾ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్
✾ 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్
✾ USB టైప్-సి కనెక్టివిటీ
✾ హ్యాండ్‌సెట్ బ్లూటూత్
Also Read: Gaddar Cremation:గద్దర్ అంత్యక్రియల్లో అపశృతి.. తొక్కిసలాటలో సీనియర్ జర్నలిస్ట్ మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి