COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Realme Gt 5G Price Cut: అతి తక్కువ ధరలోనే రియల్‌మీ మొబైల్‌ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తున్న ప్రత్యేక సేల్‌లో భాగంగా రియల్‌మీకి సంబంధించిన కొన్ని గేమింగ్‌ స్మార్ట్‌ఫోన్స్‌ డెడ్‌ ఛీప్‌ ధరకే లభిస్తున్నాయి. దీంతో పాటు ఈ మొబైల్స్‌పై ఫ్లిప్‌కార్ట్‌ అదనంగా ఫ్లాట్‌ తగ్గింపుతో పాటు బ్యాంక్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఆఫర్స్‌లో భాగంగా గతంలో లాంచ్‌ అయిన Realme Gt 5G గేమింగ్‌ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు లభిస్తోంది. అలాగే బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌లను వినియోగించి పేమెంట్‌ చేస్తే మరింత తగ్గింపు కూడా లభిస్తుంది. ఇవే కాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌పై లభిస్తున్న ఇతర ఆఫర్స్‌ ఏంటో, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ప్రస్తుతం ఫ్లిఫ్‌కార్ట్‌లో realme GT 5G స్మార్ట్‌ఫోన్‌ 128 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 8 GB ర్యామ్‌ సెటప్‌తో అందుబాటులో ఉంది. అలాగే ఇది రెండు కలర్‌ ఆప్షన్స్‌లో లభిస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో MRP ధర రూ.40,999తో అందుబాటులోకి వచ్చింది. అయితే ఫ్లిఫ్‌కార్ట్‌ అందిస్తున్న ప్రత్యేకమైన డీల్‌లో భాగంగా 41 శాతం తగ్గింపుతో కేవలం రూ.23,999కే లభిస్తోంది. అంటే దాదాపు రూ.17000 వరకు అదనపు తగ్గింపు లభిస్తోంది. దీంతో పాటు అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తుంది.


ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తున్న బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా Flipkart AXIS బ్యాంక్ కార్డ్‌తో పేమెంట్‌ చేస్తే, కొత్త ఫోన్‌పై 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. దీంతో పాటు 8GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్ కలిగిన ఈ మొబైల్‌పై ఇతర ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. దీంతో పాటు ఎక్చేంజ్‌ అదనంగా ఫ్లిప్‌కార్ట్‌ ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్‌లో భాగంగా కొనుగోలు చేయాలనుకునేవారు పాత స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిఫ్‌కార్ట్‌కు ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ. 23,400 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ realme GT 5G స్మార్ట్‌ఫోన్‌ రూ.400లోపే పొందవచ్చు. 


రియల్‌మీ జీటీ స్మార్ట్‌ఫోన్‌ టాప్‌ ఫీచర్స్‌
డిస్‌ప్లే:
6.74-అంగుళాల AMOLED డిస్‌ప్లే
120Hz రిఫ్రెష్ రేట్
1080 x 2400 పిక్సెల్‌ల రిజల్యూషన్
HDR10+ సపోర్ట్


ప్రాసెసర్:
Qualcomm Snapdragon 888 5G SoC
8GB RAM
128GB/256GB స్టోరేజ్


కెమెరా:
64MP ప్రధాన కెమెరా
8MP అల్ట్రా-వైడ్ కెమెరా
2MP మాక్రో కెమెరా
32MP సెల్ఫీ కెమెరా


బ్యాటరీ:
4500mAh బ్యాటరీ
65W SuperDart ఛార్జింగ్


ఇతర ఫీచర్స్:
5G కనెక్టివిటీ
Wi-Fi 6
Bluetooth 5.2
NFC
ఆండ్రాయిడ్ 11


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి