Realme Narzo 70 Pro 5G: ఎప్పటి నుంచి తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ స్టోరేజ్‌ ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం అమెజాన్‌ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. రియల్‌మీ లాంచ్‌ చేసిన అతి శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను డెడ్ ఛీప్‌ ధరలకే విక్రయిస్తోంది. ముఖ్యంగా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందిస్తోంది. అలాగే అమెజాన్‌ కొన్ని మొబైల్స్‌పై ప్రత్యేకమైన డీల్స్‌ను కూడా అందిస్తోంది. వీటిల్లో భాగంగా కొనుగోలు చేసేవారికి దాదాపు 20 శాతంకు పైగా తగ్గింపు కూడా లభిస్తోంది. అలాగే కొన్ని స్మార్ట్‌ఫోన్స్‌పై ప్రత్యేకమైన డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే అమెజాన్‌లో రియల్‌మీకి సంబంధించిన ఏ స్మార్ట్‌ఫోన్‌పై అత్యధిక తగ్గింపు లభిస్తోంది. ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రియల్‌ మీ నుంచి realme NARZO 70 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ను అతి తక్కువ ధరకే పొందాలనుకుంటే ఇది సరైన సమయంగా భావించవచ్చు. అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ భారీ తగ్గింపుతో లభిస్తోంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ అమెజాన్‌లో నాలుగు స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో లభిస్తోంది. ఇందులోని మిండ్ రేంజ్‌ 128GB స్టోరేజ్‌తో అందుబాటులో ఉంది. ఈ మొబైల్‌ ధర MRP రూ.24,999తో లభిస్తోంది. అయితే ఈ మొబైల్‌ను ప్రత్యేకమైన డీల్‌లో కొనుగోలు చేసేవారికి 20 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను ఈ మొబైల్‌ను రూ.19,999కే పొందవచ్చు.


అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. ఈ ఆఫర్స్‌ వినియోగించి భారీ తగ్గింపుతో ఈ మొబైల్‌ను పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న బ్యాంక్‌ ఆఫర్స్‌ వివరాల్లోకి వెళితే.. దీనిని IDFC FIRST బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే రూ.1,250 వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. అలాగే DBS బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి పేమెంట్‌ చేసేవారికి రూ.1,250 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో ఈ బ్యాంక్‌ ఆఫర్స్‌ పోను ఈ స్మార్ట్‌ఫోన్‌ రూ.18 వేల లోపే పొందవచ్చు. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌నై అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. దీనిని వినియోగించి బిల్ చెల్లిస్తే దాదాపు రూ.18,900 వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను ఈ realme NARZO 70 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ రూ.1,099కే పొందవచ్చు.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


రియల్‌మీ నార్జో 70 ప్రో స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు:
 MediaTek Dimensity 7050 5G చిప్‌సెట్
6.7-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే
120Hz రిఫ్రెష్ రేట్‌
ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్
50MP ప్రైమరీ సెన్సార్ కెమెరా
8MP అల్ట్రా-వైడ్ సెన్సార్ కెమెరా
2MP మాక్రో లెన్స్‌ కెమెరా
16MP సెల్ఫీ కెమెరా
5000mAh బ్యాటరీ
67W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌
స్టైలిష్ డిజైన్
ఎయిర్ జెస్చర్ సపోర్ట్‌
డెడికేటెడ్ గేమ్‌స్పేస్
హై-రెజ్ ఆడియో
డ్యూయల్ స్టీరియో స్పీకర్లు


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి