COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Realme P1 5G Price Cut: భారత మార్కెట్‌లో అతి తక్కువ ధరలో 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో విడుదలైన స్మార్ట్‌ఫోన్స్‌కి మంచి డిమాండ్‌ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకునే మల్టీ నేషనల్‌ స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీలు అతి చౌకగా మార్కెట్‌లోకి ఎక్కువ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన మొబైల్స్‌ను లాంచ్‌ చేస్తున్నాయి. ఇటీవలే రూ.10 వేల లోపు ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ రియల్‌ మీ విడుదల చేసిన మొబైల్‌కి మంచి రెస్పాన్స్‌ లభించడంతో రియల్‌మీ P సిరీస్‌లో కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ చేసింది. ఈ మొబైల్‌ అతి తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే ఫ్లిఫ్‌కార్ట్‌ ఈ మొబైల్‌పై ప్రత్యేకమైన డిస్కౌంట్‌ ఆఫర్స్‌ను అందిస్తోంది. ఆ ఆఫర్స్‌ ఏంటో ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.   


ప్రస్తుతం మార్కెట్‌లో realme P1 5G స్మార్ట్‌ఫోన్‌ రెండు స్టోరేజ్‌ వేరియంట్స్‌లో లభిస్తోంది. దీంతో పాటు రెండు కలర్‌ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. ఫ్లిఫ్‌కార్ట్‌లో 128 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన ధర MRP రూ.15,999కే లభిస్తుంది. అయితే ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌తో పాటు ఫ్లాట్‌ డిస్కౌంట్‌ లభిస్తోంది. ఈ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేస్తే దాదాపు 23 శాతం వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతో ఫ్లాట్‌ డిస్కౌంట్ ఆఫర్స్‌ పోను రూ.15,999కే పొందవచ్చు. 


ఫ్లిఫ్‌కార్ట్‌లో realme P1 5G స్మార్ట్‌ఫోన్‌పై ఆకర్శనీయమైన బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. ఈ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేయాలనుకునేవారు ఫ్లిఫ్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లిస్తే దాదాపు 5 శాతం వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు ఇతర బ్యాంక్‌లకు సంబంధించిన ప్రత్యేకమైన ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అవేంటో తెలుసుకోవడానికి ఫ్లిఫ్‌కార్ట్‌ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.


టాప్ 10 రియల్‌ పీ1 స్మార్ట్ ఫోన్ ఫీచర్స్‌
క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 1 ప్రాసెసర్‌
 6.7 అంగుళాల AMOLED డిస్ప్లే


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..
 120H రిఫ్రెష్ రేటు
ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌
50MP ప్రైమరీ సెన్సార్
8MP అల్ట్రావైడ్ సెన్సార్
2MP మాక్రో సెన్సార్
32MP సెల్ఫీ కెమెరా
65W ఫాస్ట్ చార్జింగ్‌ సపోర్ట్
ఆన్-స్క్రీన్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్
లిక్విడ్ కూలింగ్ ఫీచర్‌


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి