COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Redmi 13C 5G Price Discount: ప్రీమియం ఫీచర్స్ మొబైల్స్ ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ లో అత్యధిక తగ్గింపు ధరతో లభిస్తున్నాయి. ముఖ్యంగా కేవలం రూ.9000 లోపే మంచి మొబైల్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. అమెజాన్ అందిస్తున్న ప్రత్యేకమైన టైం డీల్ లో భాగంగా Redmi 13C 5G స్మార్ట్ ఫోన్ భారీ తగ్గింపు ధరతో లభిస్తుంది. అంతేకాకుండా దీనిపై అదనంగా ఎన్నో రకాల డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇంత తగ్గింపు ధరతో అమెజాన్ లో 5g మొబైల్ సేల్ అవ్వడం ఇదే మొదటిసారిగా భావించవచ్చు. ఈ మొబైల్ పై ఏం లేకున్నా దాదాపు 30 శాతం వరకు ఫ్లాట్ తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ మొబైల్ కు సంబంధించిన పూర్తి వివరాలేంటో? ఫీచర్స్, డిస్కౌంట్ వివరాలు ఇలా తెలుసుకోండి. 


ప్రస్తుతం  Redmi 13C 5G స్మార్ట్ ఫోన్ మూడు స్టోరేజ్ ఆప్షన్ లో అందుబాటులో ఉంది ఇందులోని బేస్ వేరియంట్ ధర రూ.13,999 కాగా.. లిమిటెడ్ టైం డీల్ లో భాగంగా ఏకంగా 30% వరకు తగ్గింపు లభిస్తుంది దీంతో ఈ తగ్గింపు ఆఫర్స్ అన్నీ పోను ఈ మొబైల్ ను కేవలం రూ. 9,199కే పొందవచ్చు. అలాగే ఈ  Redmi 13C 5G స్మార్ట్ ఫోన్ పై అదనంగా బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఈ ఆఫర్స్ ను వినియోగించడానికి అమెజాన్ కు సంబంధించిన కొన్ని క్రెడిట్ కార్డులతో బిల్ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఈ మొబైల్ పై ప్రత్యేకమైన EMI ఆప్షన్ కూడా లభిస్తుంది. దీనికోసం అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగించి EMI ఆప్షన్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేస్తే నో కాస్ట్ లభించే అవకాశాలు ఉన్నాయి. 


అలాగే ఈ  Redmi 13C 5G మొబైల్ పై ప్రత్యేకమైన క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి వీటిని వినియోగించాలనుకునేవారు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కాకుండా యూపీఐతో ట్రాన్సాక్షన్ చేయాల్సి ఉంటుంది. ఈ మొబైల్ ను చీప్ ధరకే పొందడానికి అదనంగా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది ఈ ఆఫర్ ను వినియోగించి కొనుగోలు చేయాలనుకునేవారు పాత కండిషన్ లో గల మొబైల్ ను అమెజాన్ కు ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది ఇలా చేస్తే దాదాపు రూ. 8,700 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా ఇతర ఆఫర్స్ కూడా లభిస్తుంటాయి వీటిని వినియోగించాలనుకునేవారు అమెజాన్ అధికారిక వెబ్సైట్ను లేదా యాప్ ని సందర్శించాల్సి ఉంటుంది. ఇక ఈ మొబైల్ అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను కేవలం రూ. 500 లోపే లభిస్తుంది.


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


ప్రధాన స్పెసిఫికేషన్లు:
6.58-inch HD+ IPS LCD డిస్‌ప్లే
MediaTek Dimensity 700 5G చిప్‌సెట్
4GB/6GB RAM, 64GB/128GB స్టోరేజ్ 
50MP ప్రైమరీ రియర్ కెమెరా
2MP డెప్త్ సెన్సార్ కెమెరా
5MP ఫ్రంట్ కెమెరా
5000mAh బ్యాటరీ
18W ఫాస్ట్ చార్జింగ్
Android 12-based MIUI 13 ఆపరేటింగ్ సిస్టమ్
5G, 4G LTE, Wi-Fi, Bluetooth, GPS, USB-C కనెక్టివిటీలు


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.