COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Cheap And Best Washing Machine: ఒకప్పుడు వాషింగ్ మెషిన్స్ డబ్బులు ఉన్నవారు మాత్రమే కొనేవారు. ఎందుకంటే ఇవి చాలా ఎక్కువ ధరలను కలిగి ఉండేవి. అంతేకాకుండా వీటిని కొన్ని కంపెనీలు మాత్రమే తయారు చేసేవి.. అయితే టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ  వాషింగ్ మెషిన్స్‌ని అన్ని టెక్ కంపెనీలు తయారు చేస్తూ విక్రయిస్తున్నాయి. ప్రస్తుతం మధ్యతరగతి వారు కొనుగోలు చేసే ధరల్లోని లభిస్తున్నాయి. మీరు కూడా అది తక్కువ ధరలో వాషింగ్  మెషిన్ ను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయం గా భావించవచ్చు. ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫారం ఫ్లిప్కార్ట్ లో డిస్కౌంట్ ఆఫర్లలో భాగంగా అతి తక్కువ ధరల్లోనే లభిస్తున్నాయి. 


ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ ఆఫర్లలోని భాగంగా MOTOROLA 10.5 kg ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడెడ్ వాషింగ్ మెషిన్ పై  ప్రత్యేక తగ్గింపు లభిస్తుంది. కంపెనీ మొదటగా ఈ వాషింగ్ మెషిన్ ను రూ. 64,999లకు విక్రయించింది. అయితే డిస్కౌంట్ ఆఫర్లలో భాగంగా  ఈ వాషింగ్ మెషిన్ ను కొనుగోలు చేస్తే దాదాపు 50% వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో మీరు ఈ MOTOROLA 10.5 kg ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడెడ్ వాషింగ్ మెషిన్ ని కేవలం రూ. 28,990లకే పొందవచ్చు. అదనపు డిస్కౌంట్ ను పొందడానికి ఫ్లిప్‌కార్ట్‌ బ్యాంక్ ఆఫర్స్ ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్లలో భాగంగా  HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డుతో వాషింగ్ మెషిన్ బిల్ చెల్లిస్తే అదనంగా రూ. 1,200 వరకు తగ్గింపు లభిస్తుంది. 


ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి


ఇక ఈ వాషింగ్ మెషిన్ పై ఎక్స్చేంజ్ ఆఫర్ ను కూడా అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్‌. మీరు ఈ ఎక్స్చేంజ్ ఆఫర్లో భాగంగా మీ ఇంట్లో ఉన్న పాత వాషింగ్ మెషిన్‌ను ఎక్స్చేంజ్ చేసి అదనపు తగ్గింపుతో కొత్త MOTOROLA 10.5 kg ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడెడ్ వాషింగ్ మెషిన్ ని పొందవచ్చు. ఈ ఎక్స్చేంజ్ ఆఫర్లలో భాగంగా రూ. 4,100 వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ తగ్గింపు అనేది మీ పాత వాషింగ్ మెషిన్ కండిషన్ను బట్టి ఉంటుంది. మిషన్ కండిషన్ బాగుంటే పై తగ్గింపు లభిస్తుంది లేదంటే ఎక్స్చేంజ్ ఆఫర్‌లో మార్పులు కూడా ఉంటాయి. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ ఫోను ఈ స్మార్ట్ టెక్నాలజీ వాషింగ్ మెషిన్ రూ. 23,690లకే పొందవచ్చు. మరింత సమాచారం కోసం ఫ్లిప్‌కార్ట్‌ అధికారిక వెబ్సైట్ను సందర్శించాల్సి ఉంటుంది.


ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి