Samsung Galaxy F04 Price: ఫ్లిప్‌కార్ట్‌లో Galaxy F04 మొబైల్‌పై సడెన్‌గా ధర తగ్గింపు..ఎగబడి తీసుకుంటున్న జనాలు!
Samsung Galaxy F04 Sudden Price Drop: అతి తక్కువ ధరలోనే శక్తివంతమైన బ్యాటరీని కొనుగోలు చేయాలనుకునేవారికి ఫ్లిప్‌కార్ట్ గుడ్ న్యూస్ తెలిపింది. సాంసంగ్ గత సంవత్సరంలో విడుదల చేసిన Galaxy F04 మొబైల్ భారీ తగ్గింపుతో లభిస్తోంది.
Samsung Galaxy F04 Sudden Price Drop: ఆతిశక్తివంతమైన 5000 mah బ్యాటరీతో కూడిన స్మార్ట్‌ఫోన్ అతి చౌక ధరలోని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే కొన్ని బ్రాండ్లకు సంబంధించిన మొబైల్స్‌పై ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక డీల్స్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా కొన్ని కంపెనీలకు సంబంధించిన స్మార్ట్‌ఫోన్స్ సంగం ధరలకే లభిస్తున్నాయి. ముఖ్యంగా సాంసంగ్ గతంలో మార్కెట్‌లోకి లాంచ్ చేసిన కొన్ని మిడిల్ బడ్జెట్ మొబైల్స్ ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక డీల్‌లో భాగంగా అతి తక్కువ ధరల్లోనే విక్రయిస్తోంది. అయితే ఈ డీల్స్‌లో ఏ స్మార్ట్ ఫోన్‌లో అతి తక్కువ ధరకు లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఫ్లిప్‌కార్ట్‌లో 64జిబి ఇంటర్నల్ మెమొరీ కలిగిన SAMSUNG Galaxy F04 మొబైల్ భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం ఒక వేరియంట్, రెండు కలర్ ఆప్షన్స్‌లో లభిస్తోంది. 64జిబి ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ మొబైల్ అసలు ధర MRP రూ.11,499 కాగా ప్రత్యేక డీల్‌లో భాగంగా 47 శాతం తగ్గింపుతో కేవలం రూ.5,999కే లభిస్తుంది. దీంతో పాటు అదనపు తగ్గింపు పొందడానికి బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని పొందడానికి ఫ్లిప్‌కార్ట్ అనుసంధానం యాక్సిస్ బ్యాంకుతో పాటు కొన్ని బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులను వినియోగించి బిల్ చెల్లిస్తే దాదాపు రూ.400 వరకు తగ్గింపు లభించే అవకాశాలు ఉన్నాయి. దీంతో మీకు ఈ కొత్త మొబైల్ కేవలం రూ.5,499కే పొందవచ్చు.
ఫీచర్స్, స్పెషిఫికేషన్స్:
ఈ SAMSUNG Galaxy F04 స్మార్ట్‌ఫోన్ 6.5 అంగుళాలు PLS LCD డిస్ల్పేను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఈ డిస్ల్పే 720 x 1600 పిక్సెల్స్, 20:9 నిష్పత్తితో అందుబాటులోకి వచ్చింది. అలాగే Android 12, One UI సెటప్‌తో లభిస్తోంది. అంతేకాకుండా మిడియా టెక్ MT6765 Helio P35 చిప్‌సెట్, ఆక్టా-కోర్ సిపియూ, PowerVR GE8320 జిపియూను కలిగి ఉంటుంది. అలాగే 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌లో లభిస్తోంది. ఇవే కాక చాలా రకాల ఫీచర్స్ అందుబాటులో ఉంది.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
ఇతర ఫీచర్స్:
డబుల్ కెమెరా సెటప్
13 MP ప్రధాన కెమెరా
2 MP సెకండరీ కెమెరా
LED ఫ్లాష్
1080p@30fps వీడియో సపోర్ట్
5 MP సెల్ఫీ కెమెరా
Li-Po 5000 mAh బ్యాటరీ
15W వైర్డు ఛార్జింగ్
డైరెక్ట్ Wi-Fi సెటప్
5.0 బ్లూటూత్ సెటప్
USB టైప్-C 2.0
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter