Top offers on OnePlus: అదిపోయే డిస్కౌంట్ ఆఫర్స్ మీ కోసం..వన్ ప్లస్ ఈ 2 మొబైల్స్‌పై 50 శాతం తగ్గింపు..
Top offers on OnePlus: అతి తక్కువ ధరకే వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేయాలనుకుంటే అమెజాన్ లో ప్రత్యేక డీల్ నడుస్తోంది. ఈ ప్రత్యేక డీల్ లో భాగంగా అతి తక్కువ ధరకే వన్ ప్లస్ మొబైల్స్ లభిస్తున్నాయి. ఈ ప్రత్యేక డీల్ కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Oneplus Nord N20 Se Price In India: అతి తక్కువ కాలంలోనే వన్ ప్లస్ బ్రాండ్ ఎంతో ఎదిగిపోయింది. ప్రీమియం ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్ లను అతి తక్కువ ధరలకే అందించేందుకు వన్ ప్లస్ బ్రాండ్ ఎప్పుడు ముందుంటుంది. అందుకే వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ లకు మార్కెట్లో అంత డిమాండ్ ఉంది. ఈ కంపెనీ స్మార్ట్ ఫోన్ లకే పరిమితం కాకుండా అనేక రకాల ఎలక్ట్రిక్ పరికరాలతో మార్కెట్లో దూసుకుపోతోంది. అతి తక్కువ ధరతో మీరు కూడా వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా..?
అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్ లో భాగంగా కొన్ని వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్లపై ప్రత్యేక డీల్ నడుస్తోంది. ఈ డీల్ లో భాగంగా OnePlus Nord N20 SE, OnePlus Nord CE 2 Lite 5G స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేస్తే అతి తక్కువ ధరలకే లభిస్తాయి అంతేకాకుండా ఈ రెండు మొబైల్ పై బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఎలా కొనుగోలు చేస్తే ఈ రెండు స్మార్ట్ ఫోన్లు అతి తక్కువ ధరకే లభిస్తాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు ఈ రెండు స్మార్ట్ ఫోన్ లను అదనపు డిస్కౌంట్ ఆఫర్లతో కొనుగోలు చేయాలనుకుంటే తప్పకుండా బ్యాంక్ ఆఫర్స్ ఎక్స్చేంజ్ ఆఫర్లను వినియోగించాల్సి ఉంటుంది. అంతేకాకుండా EMI ఆప్షన్ చూజ్ చేసుకుని బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే మరింత తగ్గింపుకు ఈ మొబైల్స్ ను పొందవచ్చు.
OnePlus Nord N20 SE:
ప్రస్తుతం అమెజాన్ లో OnePlus Nord N20 SE స్మార్ట్ ఫోన్ పై ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ MRP రూ. 21,990తో అందుబాటులో ఉంది. అయితే ప్రత్యేక సేల్ లో భాగంగా మీరు ఈ స్మార్ట్ ఫోన్ ను రూ. 21,990కే పొందవచ్చు. అంతేకాకుండా బ్యాంక్ ఆఫర్స్ లో భాగంగా రూ. 1,000 వరకు అదనపు తగ్గింపును కూడా ఇస్తోంది. SBI కార్డ్ వినియోగించి రూ. 771 EMI చెల్లించి కూడా ఈ మొబైల్ ను పొందవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ 6.56 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీంతో పాటు 5000mAh బ్యాటరీ, 33 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంటుంది.
OnePlus Nord CE 2 Lite 5G:
అమెజాన్ ఆఫర్లలో భాగంగా OnePlus Nord CE 2 Lite 5Gపై కూడా ప్రత్యేక తగ్గింపు లభిస్తోంది. అమెజాన్ లో ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 17,999 కాగా బ్యాంక్ ఆఫర్స్ లో భాగంగా రూ. 15,999కే లభిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్ పై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది మీరు మీ పాత స్మార్ట్ ఫోన్ ఎక్స్చేంజ్ చేసి రూ.16,400 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ ఫోన్ మీరు ఈ స్మార్ట్ ఫోన్ డెడ్ చీప్ ధరకే కొనుగోలు చేయవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.