15 Liter Water Heater Get Half Price In India: భారత్‌లో చలికాలం రావడంతో ఒక్కసారిగా వాటర్‌ హీటర్స్‌కి డిమాండ్‌ విపరీతంగా పెరిగిపోయింది. దీని కారణంగా అన్ని ఈ కామర్స్‌ కంపెనీల్లో వాటర్‌ హీటర్స్‌ విక్రయాలు పెరిగిపోయాయి. అయితే కొన్ని ఈ కామర్స్‌ కంపెనీలు మిడిల్‌ క్లాస్‌ కస్టమర్స్‌ను దృష్టిలో పెట్టుకుని అత్యంత తగ్గింపు ధరలకే విక్రయిస్తున్నాయి. కొన్ని ఈ కామర్స్‌ కంపెనీ 15L సామర్థ్యంతో వాటర్ హీటర్స్‌ను భారీ డిస్కౌంట్‌తో విక్రయిస్తోంది. అంతేకాకుండా వాటిపై అదనంగా బ్యాంక్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే శీతాకాలం సందర్భంగా ఏయే వాటర్‌ హీటర్స్‌ అత్యం తగ్గింపు ధరకు లభిస్తున్నాయో ఇప్పుడు తెలుసుకోండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్ డీల్స్‌లో భాగంగా హీటర్స్‌ 50 శాతం వరకు డిస్కౌంట్‌తో లభిస్తున్నాయి. అంతేకాకుండా వాటిపై అదనంగా ఇతర ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే అత్యధిక తగ్గింపు ధరకే అందుబాటులో ఉన్న వాటర్‌ ఏవో, వాటిపై ఏయే డిస్కౌంట్‌ ఆఫర్స్‌లో అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకోండి. 


క్రాంప్టన్ ఆర్నో నియో వాటర్ హీటర్:
క్రాంప్టన్ నుంచి లాంచ్‌ అయిన ఈ వాటర్‌ హీటర్‌ అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులో ఉంది. అలాగే ఈ హీటర్‌ 15L సామర్థ్యంతో అందుబాటులో ఉంది. అంతేకాకుండా 3-లేయర్ సెక్యూరుటీతో లభిస్తోంది. అలాగే దీనిని నేరుగా బాత్రూంలో ఫిక్స్‌ చేసేందుకు ప్రత్యేకమైన బోల్ట్‌ సెటప్‌ను కూడా అందిస్తోంది. 


వి గార్డ్ డివినో గీజర్:
అత్యంత తగ్గింపు ధరలో లభించే వాటర్‌ హీటర్స్‌లో V గార్డ్ డివినో గీజర్  ఒకటి. దీనిని సులభంగా ఎక్కడపడితే ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. దీంతో పాటు వాల్ మౌంట్ డిజైన్‌ను కూడా అందిస్తోంది. అలాగే ఇది 5 స్టార్ రేటింగ్‌ సపోర్ట్‌తో అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఈ వాటర్ గీజర్‌ తక్కువ విద్యుత్ వినియోగంతో అందుబాటులో ఉంది. 


ఇదీ చదవండి: మాజీ మంత్రి ఎన్సీపీ లీడర్‌ బాబా సిద్ధిఖీ దారుణ హత్య.. సల్మాన్‌ ఖాన్‌కు ఈ మర్డర్‌తో ఉన్న లింక్‌ అదేనా?


పాలిక్యాబ్ సెలెస్టియా వాటర్ హీటర్:
15 లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్‌ గీజర్స్‌కి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. వీటిని కొనుగోలు చేసేందుకే చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఇదే సామర్థ్యంతో పాలిక్యాబ్ సెలెస్టియా వాటర్ హీటర్ అందుబాటులో ఉంది. ఇది 4.4-స్టార్ యూజర్ రేటింగ్‌తో అందుబాటులో ఉంది. అంతేకాకుండా దీనిపై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి.


ఇదీ చదవండి: మాజీ మంత్రి ఎన్సీపీ లీడర్‌ బాబా సిద్ధిఖీ దారుణ హత్య.. సల్మాన్‌ ఖాన్‌కు ఈ మర్డర్‌తో ఉన్న లింక్‌ అదేనా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.