హైదరాబాద్ పాత బస్తీలోని మిర్ చౌక్ పోలీస్ స్టేషన్‌లో సబ్‌ ఇన్స్‌పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సారంగపాణి ఓ వ్యక్తి నుంచి రూ.50,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వల వేసి పట్టుకున్నారు. బాధితుడు తమకు ఇచ్చిన సమాచారం మేరకే ఎస్సై సారంగపాణి అతడి నుంచి లంచం పుచ్చుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్లడించిన వివరాల ప్రకారం ఎస్సైతోపాటు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మరో కానిస్టేబుల్‌ని సైతం ఏసీబీ అధికారులు తమ అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"175319","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Telangana ACB officials have taken Mir Chowk police Sub Inspector Sarangapani into custody in bribery case","field_file_image_title_text[und][0][value]":"లంచం తీసుకుంటూ పట్టుబడిన సబ్ ఇన్స్‌పెక్టర్"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Telangana ACB officials have taken Mir Chowk police Sub Inspector Sarangapani into custody in bribery case","field_file_image_title_text[und][0][value]":"లంచం తీసుకుంటూ పట్టుబడిన సబ్ ఇన్స్‌పెక్టర్"}},"link_text":false,"attributes":{"alt":"Telangana ACB officials have taken Mir Chowk police Sub Inspector Sarangapani into custody in bribery case","title":"లంచం తీసుకుంటూ పట్టుబడిన సబ్ ఇన్స్‌పెక్టర్","class":"media-element file-default","data-delta":"1"}}]]