MIDHANI Recruitment 2020: అసిస్టెంట్ జాబ్స్.. ఎగ్జామ్ లేకుండానే రిక్రూట్మెంట్
ప్రభుత్వ రంగ సంస్థ మిధాని నిరుద్యోగులకు శుభవార్త అందించింది. అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ (MIDHANI Recruitment 2020) ఉద్యోగాల భర్తీ చేపట్టింది. ఏ పరీక్ష నిర్వహించకుండానే ఇంటర్వ్యూలు చేపట్టి అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
MIDHANI Jobs 2020 | నిరుద్యోగులకు శుభవార్త. హైదరాబాద్‌లోని ప్రభుత్వ రంగ సంస్థ మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ (MIDHANI) అసిస్టెంట్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీగా ఉన్న మొత్తం 23 అసిస్టెంట్ పోస్టులు (MIDHANI Recruitment 2020) భర్తీ ప్రక్రియ చేపట్టింది. ఏ పరీక్ష లేకుండానే ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అక్టోబర్ 3వ తేదీన ఈ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్వ్యూ జరగనుంది. Telangana Fluoride Problem: ఫ్లోరైడ్‌పై తెలంగాణ విజయం: కేటీఆర్
డిప్లొమా ఇన్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ (Diploma in Metallurgical Engineering)లో కనీసం 60శాతం మార్కులతో పాటు, తగిన అనుభం కలిగి ఉండాలి. వయసు గరిష్టంగా 35 లోపు ఉండాలి. అక్టోబర్ 3న ‘ బ్రహ్మ ప్రకాశ్ డీఏవీ స్కూల్, మిధాని టౌన్‌షిప్, హైదరాబాద్ - 500058 అడ్రస్‌కు ఇంటర్వ్యూకు హాజరుకావాలి. అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఎడ్యూకేషన్ సర్టిఫికెట్స్, ఎక్స్‌పీరియన్స్, ఈఎస్ఐ, ఈపీఎఫ్ స్టేట్‌మెంట్స్ పత్రాలతో పాటు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతో ఇంటర్వ్యూకు వెళ్లాల్సి ఉంటుంది. Telangana: కొత్తగా 2043 కరోనా కేసులు
Address:
Brahm Prakash DAV School , MIDHANI Township, Hyderabad – 500058
ఫొటో గ్యాలరీలు
- Bigg Boss 4: అరియానా గ్లోరి ఫొటోలు
Purple Cap Winners of IPL: మ్యాచ్‌లు మలుపుతిప్పిన బౌలర్లు వీరే..
- Anchor Anasuya Photos: యాంకర్ అనసూయ ‘జబర్దస్త్’ ఫొటోస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYeR