COVID-19 cases in Telangana: హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో 1,32,996 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. వారిలో 1,933 మంది కరోనావైరస్ సోకినట్టు తేలింది. అదే సమయంలో కరోనా వైరస్‌ కారణంగా 16 మంది చనిపోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,93,103కి చేరగా.. కరోనా వైరస్‌తో మృతి చెందిన వారి సంఖ్య 3,394 కి పెరిగింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"209675","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"covid-19 cases in telangana, telangana, covid-19 health bulletin","field_file_image_title_text[und][0][value]":"covid-19 cases in telangana, telangana, covid-19 health bulletin"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"covid-19 cases in telangana, telangana, covid-19 health bulletin","field_file_image_title_text[und][0][value]":"covid-19 cases in telangana, telangana, covid-19 health bulletin"}},"link_text":false,"attributes":{"alt":"covid-19 cases in telangana, telangana, covid-19 health bulletin","title":"covid-19 cases in telangana, telangana, covid-19 health bulletin","class":"media-element file-default","data-delta":"2"}}]]


రాష్ట్రంలో ప్రస్తుతం 25,406 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. సోమవారం 3,527 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో 5,64,303 మంది కరోనావైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నట్టు అయ్యిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ (TS COVID-19 health bulletin) పేర్కొంది.