ఫిజికల్ వెరిఫికేషన్ కోసం అభ్యర్థులు తప్పుకుండా తమతోపాటు ఒరిజినల్ సర్టిఫికెట్స్, జాయినింగ్ రిపోర్ట్, ఫీజు చెల్లించిన చలాన్‌ను డిసెంబర్ 11-16 మధ్య తీసుకెళ్లాల్సి ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | Success Story: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సక్సెస్ స్టోరీ 10 పాయింట్స్ లో


తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ రౌండ్ 1 సీట్ ఎలాట్‌మెంట్ ఫలితాతు విడుదల అయ్యాయి. TS PGECET రౌండ్ ఫలితాలను పొందడానికి విద్యార్థుల pgecetdam.tsche.ac.inవ వెబ్ సైట్‌పై తెలుసుకోవచ్చు. ఈ పరీక్షలకు హాజరు అయిన విద్యార్థులు వెంటనే ఈ పోర్టల్‌పై వెళ్లి వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది.


ఫిజికల్ వెరిఫికేషన్ కోసం అభ్యర్థులు తప్పుకుండా తమతోపాటు ఒరిజిలన్ సర్టిఫికెట్స్, జాయినింగ్ రిపోర్ట్, ఫీజు చెల్లించిన చలాన్‌ను డిసెంబర్ 11-16 మధ్య తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఫలితాల (Results) కోసం..


ఫలితాలు తెలుసుకోవాలంటే ఇలా చేయండి
- ముందుగా  pgecetdam.tsche.ac.inవ వెబ్ సైట్‌ను విజిట్ చేయండి.



Also Read | Dreams and Meanings: మనిషికి వచ్చే 5 పీడకలలు, వాటి అర్థాలు!


-హోమ్ పేజీలో మీకు TG PGECET SEAT ALLOTMENT2020 అనే ఆప్షన్ వస్తుంది.


-మీకు కొత్త విండో కనిపిస్తుంది. అక్కడ అడిగిన అన్ని వివరాలు అందజేయండి. మీ హాల్ టికెట్ వివరాలతో సహా.


- తరువాత సబ్మిట్ చేయండి. మీ కళ్లముందు మీ పరీక్షా ఫలితాలు కనిపిస్తాయి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook