Ts Inter Results 2023: టీఎప్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. అయితే మీరు కూడా ఈ ఫతాలను పొందడానికి ఇలా SMS పంపితే నేరుగా మీ మొబైల్‌కి ఫలితాలు వస్తాయి.
Telangana Polycet 2022 Results released. తెలంగాణ పాలిసెట్ 2022 పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. బుధవారం రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ఫలితాలను విడుదల చేశారు.
The performance of the education department in the state continues to decline. According to the 'Performance Grading Index' on the status of schools across the country
The performance of the education department in the state continues to decline. According to the 'Performance Grading Index' on the status of schools across the country
TSBIE has announced its Telangana 1st year and 2nd year results via a press conference. Over 9 lakh students can check their scores at the official websites
The results of the Telangana State Teacher Eligibility Test (TS TET) 2022 that was conducted peacefully in 2,683 centres across the State on Sunday, are scheduled to be released on June 27
The results of the Telangana State Teacher Eligibility Test (TS TET) 2022 that was conducted peacefully in 2,683 centres across the State on Sunday, are scheduled to be released on June 27
The results of the Telangana State Teacher Eligibility Test (TS TET) 2022 that was conducted peacefully in 2,683 centres across the State on Sunday, are scheduled to be released on June 27.
ఏపీలో ఇంటర్ పరీక్ష ఫలితాలు వచ్చేశాయ్. మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. ఉత్తీర్ణతలో కృష్ణా జిల్లా టాప్‌గా నిలిచింది. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం జూన్ 25వ తేదీ నుంచి జులై 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు
Rajya Sabha Elections: రాజ్యసభ ఎన్నికలు జరగాల్సిన 57 స్థానాల్లో దాదాపుగా 41 మంది అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. 15 రాష్ట్రాల్లో 41 మంది అభ్యర్థులకు ఎలాంటి పోటీ లేకపోవడంతో వారినే విజయం వరించింది. నామినేషన్ల ఉపసంహరణకు నిన్నటితో గడువు ముగియడంతో ఏకగ్రీవమైన స్థానాలను సీఈసీ ప్రకటించింది.
AP LAWCET Results: ఏపీ లాసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లాసెట్ ఫలితాలను విడుదల చేశారు. మూడేళ్ల లా కోర్సులో 92.21 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఐదేళ్ల లా కోర్సులో 1,991 మంది ఉత్తీర్ణులయ్యారని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ వెల్లడించారు.
ఏపీ ఆర్జీయూకేటీ సెట్-2021 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను మంత్రి ఆదిమూలపు సురేశ్ ఒంగోలులో విడుదల చేశారు. మొదటి ర్యాంకు మద్దాన గుణశేఖర్(ధర్మవరం-అనంతపురం జిల్లా) సాధించారు.
UPSC Results: సివిల్స్-2020 తుది ఫలితాలను యూపీఎస్సీ శుక్రవారం విడుదల చేసింది. మొత్తం 761 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. ఐఐటీ బాంబే నుంచి బీటెక్(సివిల్ ఇంజనీరింగ్) చేసిన శుభం కుమార్‌కు మొదటి ర్యాంకు సాధించాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.