Hyderabad Gangrape Case: హైదరాబాద్‌లో మైనర్‌పై గ్యాంగ్ రేప్ కేసు వివరాలు వెల్లడించిన సీపీ సీవీ ఆనంద్
Hyderabad minor Girl gangrape Case: హైదరాబాద్‌లో మైనర్‌పై గ్యాంగ్ రేప్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం కేసులో ఆరోపణలు వినిపిస్తున్నట్టుగానే ఎంఐఎం ఎమ్మెల్యే తనయుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
Hyderabad minor Girl gangrape Case: హైదరాబాద్‌లో మైనర్‌పై గ్యాంగ్ రేప్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం కేసులో ఆరోపణలు వినిపిస్తున్నట్టుగానే ఎంఐఎం ఎమ్మెల్యే తనయుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడిస్తూ.. ''అరెస్ట్ అయిన ఆరుగురు నిందితులలో ఒక్కరు మాత్రమే మేజర్ కాగా.. మిగతా ఐదుగురు మైనర్లేనని.. అందుకే వారి వివరాలు వెల్లడించడం లేదు'' అని అన్నారు. హైదరాబాద్ గ్యాంగ్ రేప్ కేసులో ముందు నుంచి చోటుచేసుకున్న పరిణామాలను వరుస క్రమంలో వివరించిన పోలీసు కమిషనర్.. పూర్తి వివరాలు సేకరించడానికి కొంత సమయం పట్టింది కానీ కొంతమంది ఆరోపిస్తున్నట్టుగా ఇందులో ఎవరినీ తప్పించడం లేదని అన్నారు. ఆమ్నేషియా పబ్‌లో మొదలైన ఈ గ్యాంగ్ రేప్ అరాచకానికి ఎక్కడ పునాది పడింది, దీని వెనుకున్న మూల కారకులు ఎవరు, కర్త, కర్మ, క్రియ ఎవరనే వివరాలు సీపీ సీవీ ఆనంద్ మాటల్లోనే..
Also read : Hyderabad Gang Rape:దోషులను వదిలేసి.. ఆధారాలిచ్చిన ఎమ్మెల్యేపై కేసా! సిగ్గులేని ప్రభుత్వమన్న సంజయ్..
Also read : Hyderabad Gang Rape: మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరగలేదు.. పోలీసులు ఏమన్నారంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి