Kavitha Kalvakuntla Attends Driver Wedding: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముస్తాబాద్‌లో ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. తన డ్రైవర్ దేవరాజ్ వివాహ వేడుకలో ఆమె పాల్గొన్నారు. తమ వద్ద దేవరాజ్ డ్రైవర్‌గా సేవలు అందిస్తున్నాడని, అయితే అతడు తమ కుటుంబంలో సభ్యుడులాగ అంటూ ఎమ్మెల్సీ కవిత ఓ ఫొటో పోస్ట్ చేశారు. ఇటీవల జరిగిన నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కవిత ఘన విజయం సాధించడం తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


నూతన వధూవరులకు కల్వకుంట్ల కవిత (Kavitha Kalvakuntla) శుభాకాంక్షలు తెలిపారు. వారిద్దరూ నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని ఆశీర్వదించారు. అంతకుముందు దిల్‌సుఖ్ నగర్ సాయిబాబా గుడిలో కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుడికి వచ్చే భక్తులకు తగిన వసతుల కల్పనతో పాటు ప్రసాదానికి సంబంధించి ఇటీవల సాయిబాబా ఆలయానికి వచ్చిన ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌ను ఆలయ కమిటీకి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నేడు అందజేశారు.
Also Read : Jana Reddy: నాగార్జునసాగర్ బై ఎలక్షన్స్‌పై జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు


 



Also Read : Salary Reduce from 2021: వచ్చే ఏడాది మీ జీతం తగ్గవచ్చు.. ఎందుకో తెలుసా!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook