TS Govt: ఆ విద్యార్థులు పాస్.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
Open School Students: తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. ఒపెన్ విద్యార్థులను పాస్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెల్లడించింది. ఓపెన్ స్కూల్ ( Open School Students ) విద్యార్థులకు సబ్జెక్టుకు 35 మార్కులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ( Telangana ) నిర్ణయం తీసుకుంది.
Open School Students: తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. ఒపెన్ విద్యార్థులను పాస్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెల్లడించింది. ఓపెన్ స్కూల్ ( Open School Students ) విద్యార్థులకు సబ్జెక్టుకు 35 మార్కులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ( Telangana ) నిర్ణయం తీసుకుంది. పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను పాస్ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ( Good News: కరోనావైరస్ రెండోసారి సోకదట )
కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమణ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం పరీక్షలు నిర్వహించకుండానే టెన్త్ ( SSC ), ఇంటర్ విద్యార్థులను ( Inter Students ) పాస్ చేసింది. అదే కోవలో ఓపెన్ స్కూల్ విధానంలో చదువుకుంటున్న విద్యార్థల విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేదు. టెన్త్ చదువుతున్న 35 వేల మందితో పాటు ఇంటర్ చదివే 43 మందిని పాస్ చేయనున్నారు. ఈ నిర్ణయంతో అటు తల్లిదండ్రులు, ఇటు విద్యార్థలు అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Bichagadu 2 First Look: బిచ్చగాడు 2 ఫస్ట్‌లుక్ విడుదల
Quarentine Tips: హోమ్ క్వారంటైన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Immunity in Childrens: పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం ఇదే
Follow us on twitter