Daily GK Quiz: జనరల్ నాలెడ్జీ ప్రశ్నలు అనేక అర్హత పరీక్షలో అడుగుతారు. ఈ సందర్భంగా మనం ఈరోజు ప్యారిస్ ఒలింపిక్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ఎస్ఎస్సీ, రైల్వే, బ్యాంకింగ్ పరీక్షల్లో వీటి గురించిన ప్రశ్నలు కచ్చితంగా అడుగుతారు. ఈ సందర్భంగా కొన్ని ప్రశ్నలు మీ కోసం..
10th Results : తెలంగాణ పది పరీక్ష ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. మధ్యాహ్నం పన్నెండు గంటలకు పరీక్ష ఫలితాలు వెలువడనున్నాయి. మంత్రి సబితా రెడ్డి చేతుల మీదుగా ఈ ఫలితాలు విడుదల చేయనున్నారు.
SSC Gd Constable Recruitment 2022 Notification: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కానిస్టేబుల్ (GD) పోస్టులకు సంబంధించిన ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే
AP SSC Results 2022 is out. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. కొద్దిసేపటి క్రితం విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు.
AP SSC Results 2022 Date and Time. ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్ష ఫలితాలను నేడు (జూన్ 6) విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.
The Telangana Board of Secondary Education has revised TS SSC Time Table 2022 on 23 The board has released a revised TS SSC date sheet 2022 on its website
SSC Notification 2021: నిరుద్యోగులకు శుభవార్త. వివిధ శాఖల్లో ప్రభుత్వ కొలువుల భర్తీకై స్టాఫ్ సెలెక్షన్ కమీషన్ నోటిఫికేషన్ వెలువరించింది. పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఏయే శాఖల్లో ఏ ఉద్యోగాలనేవి ఇప్పుడు తెలుసుకుందాం.
T-SAT Free Coaching For SSC Jobs | నిరుద్యోగులకు టీశాట్ శుభవార్త అందించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు 75 రోజులపాటు ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది. ఈ మేరకు టీశాట్ ఇదివరకే అన్ని ఏర్పాట్లు చేసింది.
కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో అతిపెద్ద నోటిఫికేషన్ వచ్చేసింది. నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ శుభవార్త చెప్పింది. గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీకి నిర్వహించే 'కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్-2020' నోటిఫికేషన్ను ఎస్ఎస్సీ విడుదల చేసింది. మొత్తం 6,506 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలైంది.
ఇకపై దేశమంతా ఒకటే పరీక్ష . అదే కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ ( Common eligibility test ). దీనికోసం జాతీయ రిక్రూట్ మెంట్ ఏజెన్సీ ఏర్పాటు. ప్రభుత్వోద్యోగాల భర్తీకి ఇదే ఇకపై విధానం. కేంద్ర కేబినెట్ దీనికి ఆమోదం పలికింది.
Open School Students: తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. ఒపెన్ విద్యార్థులను పాస్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెల్లడించింది. ఓపెన్ స్కూల్ ( Open School Students ) విద్యార్థులకు సబ్జెక్టుకు 35 మార్కులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ( Telangana ) నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షలను (SSC exams 2020) రద్దు చేస్తూ మంగళవారం ఏపీ ప్రభుత్వం (AP Govt) అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు కరోనావైరస్ వ్యాప్తి కారణంగా పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం.. స్పష్టమైన విధివిధానాలను మాత్రం ప్రకటించలేదు.
తెలంగాణ ప్రభుత్వం ( Telangana govt ) 10వ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం చేసింది. జూన్ 8వ తేదీ నుంచి 29వ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలు ( TS SSC exams ) నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణ కోసం తీసుకుంటున్న చర్యల గురించి ఇటీవల హై కోర్టుకు ( TS govt ) ప్రభుత్వం వివరించింది. ఒక్కో పరీక్ష మధ్య రెండు రోజుల గ్యాప్ కూడా ఇస్తున్నారు.
ఏపీలో 10వ తరగతి పరీక్షల నిర్వహణపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. లాక్డౌన్ ముగిసిన అనంతరం రెండు వారాల తర్వాత 10వ తరగతి పరీక్షలు చేపడతామని మంత్రి ఆదిమూలపు సురేష్ తేల్చిచెప్పారు. మంగళవారం అన్ని రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులతో కేంద్రమంత్రి రమేశ్ పొఖ్రియాల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.