TS Govt: రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో గర్భిణులకు సిజేరియన్లు తగ్గించి సహజ ప్రసవాలు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. సహజ ప్రసవాలు చేసిన వైద్య బృందానికి రూ.౩ వేల ప్రోత్సహకం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. సాధారణ ప్రసవాల సంఖ్యను మరింత పెంచేందుకు ఈఫార్ములా ఉపయోగపడుతుందని ప్రభుత్వం తెలిపింది. ఈమేరకు అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ప్రసవాల్లో ఏకంగా 64 శాతం సిజేరియన్లు జరుగుతున్నాయి. ఈ సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read:Arresting Rules: పోలీసులు ఎవరిని అరెస్ట్ చేయాలన్నా ఈ రూల్స్ పాటించాల్సిందే.. నిందితులకు ఉండే హక్కులివే..


Also read:Komatireddy Venkat Reddy: బీజేపీ గూటికి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి..? కమలనాథుల ప్లాన్‌ అదేనా..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook