కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా వాయిదాపడుతూ వస్తున్న తెలంగాణ పదో పరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. జూన్ 8 నుంచి టెన్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. హైకోర్టు అనుమతి తీసుకున్న తెలంగాణ విద్యాశాఖ ఈ మేరకు టెన్త్ ఎగ్జామ్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది.  మెరిట్ ప్రాతిపదికనే ఏఈవో పోస్టులు: మంత్రి సింగిరెడ్డి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కోర్టు ఆదేశాల మేరకు ఒక్కో పరీక్షకు మధ్య 2 రోజుల విరామం ఇచ్చారు. జూన్ 8వ తేదీన ఆంగ్లం (ఇంగ్లీష్) తొలి పేపర్‌తో తెలంగాణలో మొదలుకానున్న పదో తరగతి పరీక్షలు జూన్ 29న సాంఘీక శాస్త్రం రెండో పేపర్‌తో ముగియనున్నాయి. ఒకేషనల్ కోర్సు వారికి జులై 7న చివరి పరీక్ష నిర్వహించున్నారు.  రానా, మిహికా ఎంగేజ్‌మెంట్ ఫొటోలు


[[{"fid":"185900","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


టెన్త్ క్లాస్ ఎగ్జామ్ షెడ్యూల్:
జూన్‌ 8 - ఇంగ్లీష్‌ పేపర్‌-1
జూన్‌ 11 - ఇంగ్లీష్‌ పేపర్‌-2
జూన్‌ 14 - మ్యాథ్స్‌ పేపర్‌-1
జూన్‌ 17 - మ్యాథ్స్‌ పేపర్‌-2
జూన్‌ 20 - సామాన్యశాస్త్రం పేపర్‌ -1
జూన్‌ 23 -  సామాన్యశాస్త్రం పేపర్‌-2
జూన్‌ 26 - సాంఘీకశాస్త్రము పేపర్-1
జూన్‌ 29 - సాంఘీకశాస్త్రము పేపర్‌-2


జులై