తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పుటి వరకు అందిన సమాచారం ప్రకారం తొలిరౌండ్ ముగిసే సమయానికి పలువురు ముఖ్యనేతలు వెనుకంజలో ఉన్నారు 
* నాగార్జున సాగర్ నియోజకవర్గంలో జానారెడ్డి వెనుకంజ
* కూకట్పల్లిలో కాంగ్రెస్ అభ్యర్ధి సుహాసిని వెనుకంజ
* మహేశ్వరంలో కాంగ్రెస్ అభ్యర్ధి సబితా ఇంద్రారెడ్డి వెనుకంజ
* మదిరలో కాంగ్రెస్ అభ్యర్ధి భట్టి విక్రమార్క వెనుకంజ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

* కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్ధి షబ్బీల్ అలీ వెనుకంజ
* జనాగామలో కాంగ్రెస్ అభ్యర్ధి పొన్నాల లక్ష్మయ్య వెనుకంజ


* నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్ధి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెనుకంజ