హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కారు జోరు చూపించుకుంటోంది. టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో దూసుకుపోతుండటంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సహాలు వెల్లివిరుస్తున్నాయి. ప్రస్తుతానికి వెల్లడైన తెలంగాణ ఎన్నికల ఫలితాలు ప్రకారం టీఆర్ఎస్ 95, కాంగ్రెస్ పార్టీ 17, బీజేపీ 3, ఇతరులు 4 స్థానాల్లో ఆధిక్యంలో వున్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"176325","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"TRS party workers Celebrates results of Telangana assembly elections 2018","field_file_image_title_text[und][0][value]":"ఆధిక్యంలో టీఆర్ఎస్ పార్టీ.. తెలంగాణ భవన్ ఎదుట పార్టీ శ్రేణుల సంబరాలు"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"TRS party workers Celebrates results of Telangana assembly elections 2018","field_file_image_title_text[und][0][value]":"ఆధిక్యంలో టీఆర్ఎస్ పార్టీ.. తెలంగాణ భవన్ ఎదుట పార్టీ శ్రేణుల సంబరాలు"}},"link_text":false,"attributes":{"alt":"TRS party workers Celebrates results of Telangana assembly elections 2018","title":"ఆధిక్యంలో టీఆర్ఎస్ పార్టీ.. తెలంగాణ భవన్ ఎదుట పార్టీ శ్రేణుల సంబరాలు","class":"media-element file-default","data-delta":"1"}}]]


హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో వున్న టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ ఎదుట పార్టీ నేతలు, కార్యకర్తలు బాణాసంచా కాల్చుతూ, మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు జరుపుకున్నారు.