Asaduddin Owaisi on Atiq Ahmed Murder Case: అతిక్ అహ్మద్ మర్డర్ కేసుపై అసదుద్దీన్ ఒవైసి స్పందన
Asaduddin Owaisi reacts to Atiq Ahmed and Ashraf Murder case: అతిక్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్ పోలీసు కస్టడీలో ఉండగా హత్యలకు గురయ్యారని.. ఇలా హత్యలు జరుగుతున్న సమాజంలో న్యాయ వ్యవస్థ వల్ల ఉపయోగం ఏముంది అని ప్రశ్నించారు. అసదుద్దీన్ ఒవైసి ఇంకా ఏమేం అన్నారంటే..