India Inflation: శుభావార్త.. అక్టోబర్ నుంచి ఇన్‌ఫ్లేషన్ తగ్గుముఖం!
ఈ ఏడాది అక్టోబర్ నుంచి ఇన్‌ఫ్లేషన్ (ధరల పెరుగుదల ఆగుతుందని) తగ్గుముఖం పడుతుందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. ఎకానమీ స్లో డౌన్ అవుతుందన్న అంచనాలతో అయన ముగింపు పలికారు.ఓ ఎకనామిక్ క్లాస్ క్లేవ్ లో పాల్గొన్న శక్తికాంత్ దాస్ ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు.