UK Govt. in Crisis: బ్రిటన్ ప్రధానికి షాక్.. మంత్రి రిషి సునాక్ రాజీనామా..
UK Govt. in Crisis: బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని బోరిస్ జాన్సన్ నాయకత్వం వ్యతిరేకిస్తూ.. ఆర్థిక మంత్రి పదవికి రిషి సునక్ రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అంతకముందు ఆరోగ్యశాఖ మంత్రి పదవికి సాజిద్ జావిద్ కూడా రాజీనామా చేశారు.