Hydrogen Train Photos: టెక్నాలజీలో, కొత్త సాంకేతికను అందిపుచ్చుకోవడంలో ప్రపంచ దేశాల కంటే ఎప్పుడూ ముందే ఉండాలని తెగ ఉబలాటపడే చైనా తాజాగా హైడ్రోజన్ ట్రైన్‌ను ప్రవేశపెట్టింది. కొత్తగా లాంచ్ చేసిన ఈ హైడ్రోజన్ ట్రెయిన్ సెమీ హై స్పీడ్ కేటగిరీకి చెందిన రైలుగా చైనా ప్రకటించింది. ఆసియాలో మొట్టమొదటి హైడ్రోజన్ ట్రైయిన్ ఇదే కావడం గమనార్హం. ప్రపంచంలో అయితే మొట్టమొదటిసారిగా హైడ్రోజన్ ట్రైన్‌ని లాంచ్ చేసిన ఘనతను జర్మనీ సొంతం చేసుకుంది. ఆసియాలో ఆ ఘనత తమకే సొంతం కావాలన్న ఉద్దేశంతో కొత్తగా చైనా ఈ సెమీ హై స్పీడ్ హైడ్రోజన్ ట్రైన్‌ని లాంచ్ చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"257882","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"China-launches-semi-high-speed-hydrogen-train-with-600-km-range-china-hydrogen-train-speed-and-photos-2.jpg","field_file_image_title_text[und][0][value]":"చైనాలో హైడ్రోజన్ ట్రెయిన్.. 600 కి.మీ ఆగే పని లేదు"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"China-launches-semi-high-speed-hydrogen-train-with-600-km-range-china-hydrogen-train-speed-and-photos-2.jpg","field_file_image_title_text[und][0][value]":"చైనాలో హైడ్రోజన్ ట్రెయిన్.. 600 కి.మీ ఆగే పని లేదు"}},"link_text":false,"attributes":{"alt":"China-launches-semi-high-speed-hydrogen-train-with-600-km-range-china-hydrogen-train-speed-and-photos-2.jpg","title":"చైనాలో హైడ్రోజన్ ట్రెయిన్.. 600 కి.మీ ఆగే పని లేదు","class":"media-element file-default","data-delta":"2"}}]]


చైనాలోని అర్బన్ రైల్వే విభాగం కోసం చైనాకు చెందిన చైనా రైల్వే రోలింగ్ స్టాక్ కార్పొరేషన్ లిమిటెడ్ (CRRC) ఈ హైడ్రోజన్ ట్రెయిన్స్‌ని రూపొందించింది. ఇందులో నాలుగు బోగీలు ఉంటాయి. 


[[{"fid":"257884","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"China-launches-semi-high-speed-hydrogen-train-with-600-km-range-china-hydrogen-train-speed-and-photos-3.jpg","field_file_image_title_text[und][0][value]":"చైనాలో హైడ్రోజన్ ట్రెయిన్.. 600 కి.మీ ఆగే పని లేదు"},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"China-launches-semi-high-speed-hydrogen-train-with-600-km-range-china-hydrogen-train-speed-and-photos-3.jpg","field_file_image_title_text[und][0][value]":"చైనాలో హైడ్రోజన్ ట్రెయిన్.. 600 కి.మీ ఆగే పని లేదు"}},"link_text":false,"attributes":{"alt":"China-launches-semi-high-speed-hydrogen-train-with-600-km-range-china-hydrogen-train-speed-and-photos-3.jpg","title":"చైనాలో హైడ్రోజన్ ట్రెయిన్.. 600 కి.మీ ఆగే పని లేదు","class":"media-element file-default","data-delta":"3"}}]]
గంటకు 160 కిమీ వేగంతో నడిచే ఈ సెమీ హై స్పీడ్ హైడ్రోజన్ ట్రైన్ లో ఒక్కసారి హైడ్రోజన్ ఇంధనం నింపితే.. 600 కిమీ ఆగకుండా పరిగెత్తగలదు. అది హైడ్రోజన్ రైలు రేంజ్ సామర్ధ్యం.


[[{"fid":"257885","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"China-launches-semi-high-speed-hydrogen-train-with-600-km-range-china-hydrogen-train-speed-and-photos-3.jpg","field_file_image_title_text[und][0][value]":"చైనాలో హైడ్రోజన్ ట్రెయిన్.. 600 కి.మీ ఆగే పని లేదు"},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"China-launches-semi-high-speed-hydrogen-train-with-600-km-range-china-hydrogen-train-speed-and-photos-3.jpg","field_file_image_title_text[und][0][value]":"చైనాలో హైడ్రోజన్ ట్రెయిన్.. 600 కి.మీ ఆగే పని లేదు"}},"link_text":false,"attributes":{"alt":"China-launches-semi-high-speed-hydrogen-train-with-600-km-range-china-hydrogen-train-speed-and-photos-3.jpg","title":"చైనాలో హైడ్రోజన్ ట్రెయిన్.. 600 కి.మీ ఆగే పని లేదు","class":"media-element file-default","data-delta":"4"}}]]


చైనా కోసం చైనా రైల్వే రోలింగ్ స్టాక్ కార్పొరేషన్ లిమిటెడ్ గతంలోనూ పలు సరికొత్త ఆవిష్కరణలు చేసింది. ఈ సెమీ హై స్పీడ్ హైడ్రోజన్ ట్రెయిన్ ప్రాజెక్ట్ కోసం చైనా రైల్వే రోలింగ్ స్టాక్ కార్పొరేషన్ లిమిటెడ్ సరికొత్త డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించినట్టు తెలుస్తోంది.


[[{"fid":"257886","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"China launches semi high-speed hydrogen train with 600 km range, chinas hydrogen train photos","field_file_image_title_text[und][0][value]":"చైనాలో హైడ్రోజన్ ట్రెయిన్.. 600 కి.మీ ఆగే పని లేదు"},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"China launches semi high-speed hydrogen train with 600 km range, chinas hydrogen train photos","field_file_image_title_text[und][0][value]":"చైనాలో హైడ్రోజన్ ట్రెయిన్.. 600 కి.మీ ఆగే పని లేదు"}},"link_text":false,"attributes":{"alt":"China launches semi high-speed hydrogen train with 600 km range, chinas hydrogen train photos","title":"చైనాలో హైడ్రోజన్ ట్రెయిన్.. 600 కి.మీ ఆగే పని లేదు","class":"media-element file-default","data-delta":"5"}}]]


ప్రస్తుతం ఉపయోగిస్తున్న డిజీల్ ఇంజిన్స్‌తో పోల్చుకుంటే ఈ హైడ్రోజన్ ట్రెయిన్స్ వల్ల కార్బన్ డయాక్సైడ్ వాయువు వ్యర్థాలు ఏడాదికి 10 టన్స్ తగ్గిపోతాయని చైనా భావిస్తోంది.