Donald Trump: దీపావళి శుభాకాంక్షలు తెలిపిన డోనాల్డ్ ట్రంప్
దీపావళి సందర్బంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా తన గ్రీటింగ్స్ షేర్ చేశాడు ట్రంప్. శనివారం అమెరికాలోని అధ్యక్ష భవనంలో దీపం వెలిగించిన ఫోటోను షేర్ చేశాడు.
Happy Diwali 2020 | దీపావళి సందర్బంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా తన గ్రీటింగ్స్ షేర్ చేశాడు ట్రంప్. శనివారం అమెరికాలోని అధ్యక్ష భవనంలో దీపం వెలిగించిన ఫోటోను షేర్ చేశాడు. అనంతరం దీపావళి గురించి ప్రసంగంలో ప్రస్తావించాడు ట్రంప్.
Also Read | ZH Fact Check: డిసెంబర్ 1న దేశంలో మరోసారి లాక్‌డౌన్ పెట్టనున్నారా? నిజం తెలుసుకోండి!
అంతకు ముందు అమెరికా ( USA) సెక్రటరీ ఆఫ్ ది స్టేట్స్ మైక్ పాంపియో కూడా భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశాడు. దీపావళి అటే వెలుగుల పండుగ అని తెలిపాడు మైక్.
హ్యాపీ దీపావళి! వెలుగుల పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్న సందర్భంగా మీరంతా సురక్షితంగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. మీ ఆత్మీయులతో మీరు దూరంగా ఉన్నా, సరికొత్త కాంతి మీలో ప్రేరణ కలిగించాలి అని కోరుకుంటున్నా అని ట్వీట్ చేశాడు.
Also Read | Google Photos: వచ్చే సంవత్సరం నుంచి గూగుల్ ఫోటోస్ ఫ్రీ వర్షన్ మార్పులు
అమెరికా 46వ అధ్యక్షుడిగా డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ ( Joe Biden ) కూడా భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపాడు.
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G IOS Link - https://apple.co/3loQYeR