Twilight | ప్రపంచం వింతలమయం. క్షణాల్లో పరిస్థితులు మారుతుంటాయి. కొన్ని సార్లు అస్సలు మారువు. కొన్ని దేశాల్లో ఎండ నిప్పులు రాజేస్తోంటే కొన్ని చోట్ల అసలు సూర్యుడు కొన్ని నెలల పాటు కనిపించడు. అలాంటి ఒక నగరం గురించి మీకు ఇప్పుడు  తెలియజేస్తాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ALSO READ| Saffron: కుంకుమపువ్వు అంత కాస్ట్ లీ ఎందుకో తెలుసా ? 


ఆర్కిటిక్ అంటే అదో మంచు ప్రపంచడం. ఆర్కిటిక్ సర్కిల్లోకి వచ్చే ఉన్న ప్రజలు కొన్ని నెలల పాటు సూర్య రష్మి లేకుండా గడుపుతారు. కాస్త వింతగా అనిపించినా ఇది నిజం. అలాస్కాలోని 
ఉత్కియాగ్విక్ ( Utqiaġvik) ప్రాంతాంలో కొన్ని నెలల పాటు సూర్యుడు ( Sun) కనిపించడు.



ALSO READ| Japan: జపాన్ లో పెళ్లి చేసుకుంటే.. ప్రభుత్వం కట్నం ఇస్తుందట


ఈ ప్రక్రియను పోలార్ నైట్ అంటారు. అమెరికాలోని ( America ) ఉత్తర ప్రాంతాల్లో చివరి నగరాల్లో ఒకటైన ఉత్కియాగ్విక్ లో అరుదైన ఘటన జరుగుతుంది. సంవత్సరానికి ఒకసారి ఇక్కడ కొన్ని నెలల పాటు చీకటి మాత్రమే ఉంటుంది. దీని కోసం ప్రజలు ముందస్తుగానే సిద్దంగా ఉంటారు. ఈ చీకటి సమయాన్ని వారు పోలార్ నైట్ అని అంటారు.



ALSO READ| Manhole: మ్యాన్ హోల్ ను మ్యాన్ హోల్ అని ఎందుకంటారో తెలుసా ?


ఈ సంవత్సరం పోలార్ నైట్ ( Polar Night) మోడ్ లోకి స్విచ్ అయిన ఈ నగరంలో 2021 జనవరి 23 వరకు మళ్లీ సూర్యుడు కనిపించడు. 24 గంటల కన్నా ఎక్కువ సమయం రాత్రి ఉంటే దాన్ని పోలార్ నైట్ అంటారు.



A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR