Aditya L1 Viral Memes: చంద్రయాన్ 3 మిషన్‌లో భాగంగా జాబిల్లిపై కాలు మోపిన విక్రమ్ ల్యాండర్... దాని చుట్టే తిరుగుతున్న ప్రగ్యాన్ రోవర్ కలిసి చేస్తున్న జాయింట్ ఆపరేషన్‌కి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విశేషాలను మనం ఓవైపు ఆసక్తికరంగా వీక్షిస్తుండగానే.. మరోవైపు ఆదిత్య-ఎల్1 వ్యోమనౌక నుండి నాల్గవ దశలో విజయవంతంగా వేరయ్యింది.
Aditya-L1 Mission Rehearsals And Internal Checking Done: ఆదిత్య-ఎల్1 మిషన్‌ను సెప్టెంబర్ 2న ఉదయం 11.50 గంటలకు శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుండి లాంచ్ చేయనున్నారు. ఆదిత్య-ఎల్ 1 కి తేదీ, సమయం సమీపిస్తున్న నేపథ్యంలో బుధవారం ఆదిత్య L1 మిషన్ ప్రయోగానికి సంబంధించిన రాకెట్ లో సాంకేతిక తనిఖీలు, రిహార్సల్ పూర్తయ్యాయని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రకటించింది.
These 5 Zodiac Signs will get huge money due to Sun Transit 2023. ఓ సంవత్సరం తర్వాత సూర్యుడు మిధున రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. జూన్ 15న జరగనున్న ఈ సంచారం కొన్ని రాశుల వారికి ఇబ్బందులను తెస్తుంది.
These 4 zodiac signs will Promotion in Job after Sun and Saturn Transit 2023. ఒకే మాసంలో సూర్యుడు మరియు శని స్థానాన్ని మార్చడం ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.
Virgo zodiac sign peoples will get Lucky in every work due to Surya Gochar 2023. మే 15న వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. జూన్ 15 వరకు సూర్యుడు అక్కడే ఉంటాడు. ఈ సూర్యభగవానుడి మార్పు కన్యా రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది.
For Money And Wealth Do these Remedies Ravi Yog 2023. శని, రవి కలిస్తే ఆ రోజున 'రవి యోగం' ఏర్పడుతుందని జ్యోతిష్యశాస్త్రంలో చెబుతారు. రవి యోగంలో ఈ ప్రత్యేక పరిహారం చేయండి.
Surya-Budh Yuti 2023: బుధాదిత్య రాజయోగం ప్రభావం అన్ని రాశి చక్రాలకు చెందిన వ్యక్తుల జీవితాలపై కనిపిస్తుంది. అయితే 3 రాశిచక్రాల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది..
These 4 zodiac sign peoples will get huge money due to Surya Gochar 2023. సూర్య భగవానుడు వృద్ధాప్యం నుంచి బయటపడి యవ్వనంలోకి వచ్చాడు. ఈ పరిస్థితిలో అనేక రాశిచక్ర గుర్తుల స్థానికుల జీవితాలపై ఈ ప్రభావం కనిపిస్తుంది.
These 4 Zodiac Sign peoples will get imense money after Surya Gochar 2023. మేష రాశిలో సూర్యుని సంచారం అనేక రాశులకు చెందిన వారి జీవితాలలో సంతోషాన్ని కలిగిస్తుంది.
These 3 Zodiac Signs will get Immense money due to Budhatiya Rajyog 2023. బుధాదిత్య రాజయోగం 2023 వలన ఈ 3 రాశి రాశుల వారికి గౌరవం, ప్రతిష్ట మరియు సంపద పెరుగుతాయి.
Scorpio, Capricorn and Leo Zodiac Sign Peoples Will Success in Business after Budh Gochar 2023. బుధాదిత్య యోగం 2023 వలన 3 రాశుల వారు బిజినెస్‌లో విజయం సాధిస్తారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Aries, Capricorn and Sagittarius Zodiac Signs will get Golden Days due to Surya Guru Yuti 2023. సూర్యుడు మరియు బృహస్పతి కలయిక కారణంగా 12 ఏళ్ల అరుదైన సూర్య-గురు కలయిక మేష రాశిలో జరుగుతోంది.
These 3 Zodiac Sign peoples will get Huge Money due to Surya Guru Yuti 2023. 12 సంవత్సరాల తర్వాత మేష రాశిలో సూర్యుడు మరియు బృహస్పతి యొక్క అరుదైన కలయిక ఏర్పడబోతోంది.
Money Rain to These 3 Zodiac Signs due to Sun Planet Transit 2023. 13 ఫిబ్రవరి 2023 వరకు మకర రాశిలోనే సూర్యుడు ఉంటాడు. సూర్య సంచారం ఏ రాశుల వారికి శుభప్రదమో ఇప్పుడు తెలుసుకుందాం.
Capricorn, Pisces and Taurus Zodiac Signs will get Unexpected Money due to Budhaditya Rajyog 2023. బుధుడు, సూర్యుడు ఒకే రాశిలో ఉన్నప్పుడు 'బుధాదిత్య రాజయోగం' ఏర్పడుతుంది. ఈ యోగం ఈ 3 రాశుల వారికి శుభప్రదం.
Taurus, Gemini, Cancer and Capricorn zodiac signs will get golden days due to Surya Gochar 2023. వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, మకర రాశి ప్రజలు సూర్య సంచారం 2023 వలన చాలా ప్రయోజనం పొందనున్నారు.
Horoscope 2023, These 5 Zodiac Signs are very lucky in New Year 2023. 2023 సంవత్సరం ఈ 5 రాశుల వారికి కెరీర్లో అపారమైన పురోగతిని మరియు డబ్బును ఇవ్వబోతోంది.
Sun Transit 2022, These 5 zodiac signs will get unexpected money. సూర్యుని రాశి మార్పు వల్ల ఏర్పడే సూర్య సంచారం 5 రాశుల వారికి మంచి ప్రయోజనాలను ఇవ్వబోతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.