'కరోనా వైరస్'.. ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు వింటేనే  జనం గజగజా వణికిపోతున్నారు. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 30 వేల మంది మృతి చెందారు. ప్రపంచవ్యాప్తంగా 6 లక్షల మంది ఆస్పత్రి పాలయ్యారు. అంతే కాదు ఇప్పటికీ కరోనా వైరస్ ప్రభావం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. 


5 నిముషాల్లోనే 'కరోనా' పరీక్ష


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'కరోనా వైరస్' మనిషి నుంచి మనిషికి మాత్రమే వ్యాపించే వైరస్. ఇంతకీ ఇది మానవ శరీరంలోకి వెళ్లిన తర్వాత ఏం చేస్తుందో తెలుసా..? ప్రపంచ ఆర్ధిక సంస్థ దీనికి సంబంధించి ఓ వీడియో విడుదల చేసింది. దీని ద్వారా 'కరోనా వైరస్' మానవ శరీరంలో ఎలా పెరుగుతుంది. అసలు ఇన్ఫెక్షన్ ఎలా వస్తుంది..? శరీరంలోని ఏ ఏ భాగాలపై వైరస్ ప్రభావం చూపిస్తుంది..? ఇలాంటి విషయాలు తెలుసుకోవచ్చు. దీని కోసం ఈ కింద ఉన్న వీడియో లింక్ ను క్లిక్  చేయండి.



This is what the #coronavirus does to the human body.. Worth sharing 🙏 https://t.co/mQ2C34DuAq pic.twitter.com/SBCtLYTgng



 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..