ధనవంతులు అవ్వాలని ఎవరికి ఉండదు చెప్పండీ. కొందరు కష్టపడి కోటీశ్వరులయితే, మరికొందరు అడ్డదారులు తొక్కుతుంటారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (NASA) ఓ ఆసక్తికర విషయం చెప్పింది. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి బిలియనీర్ అయిపోవచ్చునని నాసా అంటోంది. ఖగోళంలోని అతిపెద్ద ఆస్టరాయిడ్స్‌లో ఒకటైన 16 సైక్ (16 Psyche) వల్ల భూమి మీద ఉన్న అందరూ కోటీశ్వరులు అయిపోవచ్చునని చెబుతోంది. Khushbu: నటి ఖుష్బూ కంటికి గాయం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

16 సైక్ గ్రహశకలంలో అత్యంత విలువైన లోహాలు, ఖనిజాలు ఉన్నాయని వీటి విలువ 10,000 క్వాడ్రిలియన్ అమెరికన్ డాలర్లుగా నిపుణులు అంచనా వేశారు. సాంకేతికంగా సంఖ్య పరంగా చెప్పాలంటే దీని విలువ నగదును భూమిపై ఉన్న ప్రతి మనిషికి పంచితే బిలియనీర్లు అవుతారని అభిప్రాయపడ్డారు. ఈ ఆస్టరాయిడ్ (16 Psyche) అంగారక గ్రహం (Mars), గురు గ్రహం (Jupiter) మధ్యలో ఉంది. Bus Hijack: 34 మందితో వెళ్తున్న బస్సు హైజాక్.. వీడిన మిస్టరీ 


16 సైక్ గ్రహశకలం 17 మిలియన్ బిలియన్ టన్నుల నికెల్, ఐరన్‌తో పాటు మరెన్ని విలువైన ఖనిజాలను కలిగి ఉందని రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 16 సైక్ మిషన్‌కు సంబంధించి నాసా ఓ వీడియో విడుదల చేసింది. అరిజోనా స్టేట్ యూనివర్సిటీ ఈ మిషన్‌ను నడిపిస్తుండగా.. నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబోరేటరీ బాధ్యతలు నిర్వహిస్తోంది. Photos: హాట్ పోజులతో మత్తెక్కిస్తోన్న RGV సెక్సీ హీరోయిన్ 
Jiya Roy Hot Stills: బెంగాల్ బ్యూటీ జియా రాయ్ ట్రెండింగ్ ఫొటోలు